Jump to content

రీటా సేన్

వికీపీడియా నుండి
రీటా సేన్
Personal information
Nationalityభారతీయురాలు
Sport
Country భారతదేశం
Sportఅథ్లెటిక్స్
Event(s)100 మీ, 400 మీ, 4x100 మీ. రిలే
Medal record
మహిళల అథ్లెటిక్స్
Representing భారతదేశం
ఆసియా క్రీడలు
Silver medal – second place 1982 న్యూ ఢిల్లీ 4×400 మీ
ఆసియా ఛాంపియన్షిప్స్
Silver medal – second place 1979 టోక్యో 400 మీ
Bronze medal – third place 1979 టోక్యో 4×100 మీ
Bronze medal – third place 1981 టోక్యో 4×400 మీ

రీటా సేన్ ఒక భారతీయ అథ్లెట్. ఈమె 1982 ఆసియా క్రీడల్లో 4×400 మీటర్ల రిలేలో హమీదా బాను, ఎం.డి.వల్సమ్మ, పద్మిని థామస్‌లతో కలిసి రజత పతకాన్ని గెలుచుకుంది.[1][2][3][4][5]

పతకాలు

[మార్చు]

వివిధ జాతీయ, అంతర్జాతీయ పోటీలలో ఈమె గెలుచుకున్న పతకాలు ఈ విధంగా ఉన్నాయి.[6]

సంవత్సరం పోటీ ప్రదేశం స్థానం ఈవెంటు నోట్స్
1979 ఆసియా ఛాంపియన్షిప్స్ టోక్యో, జపాన్ 1వ 400 మీ రిలే. 54.99
1979 ఆసియా ఛాంపియన్షిప్స్ టోక్యో, జపాన్ 3వ 4 × 100 మీ రిలే. 46.93
1981 ఆసియా ఛాంపియన్షిప్స్ టోక్యో, జపాన్ 3వ 4 × 400 మీ రిలే. 3:59.80
1982 ఆసియా క్రీడలు న్యూఢిల్లీ, భారతదేశం 2వ 4 × 400 మీ రిలే. 3:38.32
1982 ఇండియన్ నేషనల్ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ మద్రాస్, తమిళనాడు 1వ 100 మీ 12.1
1982 ఇండియన్ నేషనల్ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ మద్రాస్, తమిళనాడు 1వ 400 మీ 55.4

మూలాలు

[మార్చు]
  1. "MEDAL WINNERS OF ASIAN GAMES". Athletics Federation of India. Retrieved 18 July 2021.
  2. Careers Digest. 1983. p. 28. Retrieved 6 May 2018.
  3. The Illustrated Weekly of India. October 1986. p. 56. Retrieved 6 May 2018.
  4. India Today. Living Media India Pvt. Limited. 1982. p. 28. Retrieved 6 May 2018.
  5. "Asian Championships". GBR Athletics. Retrieved 19 July 2021.
  6. వెబ్ మాస్టర్. "Rita Sen". Athletics Podium. Athletics Podium. Retrieved 7 January 2026.
"https://te.wikipedia.org/w/index.php?title=రీటా_సేన్&oldid=4715218" నుండి వెలికితీశారు