రుచా ఇనామ్‌దార్
స్వరూపం
This article needs more links to other articles to help integrate it into the encyclopedia. (మార్చి 2025) |
రుచా ఇనామ్‌దార్ | |
|---|---|
| జననం | ముంబై , మహారాష్ట్ర , భారతదేశం |
| వృత్తి | నటి |
| క్రియాశీలక సంవత్సరాలు | 2012–ప్రస్తుతం |
రుచా ఇనామ్‌దార్ భారతదేశానికి చెందిన సినీ నటి.[1] ఆమె 2014లో చిల్డ్రన్ ఆఫ్ వార్ సినిమాతో సినీ జీవితాన్ని ప్రారంభించి[2][3][4][5] 2015లో అండర్ ది సేమ్ సన్, 2017లో గణేష్ ఆచార్య మరాఠీ భాషా సినిమాలో భికారిలో 2019లో వెడ్డింగ్ చా షైనేమా ప్రధాన పాత్రల్లో నటించింది.[6]
రుచా క్రిమినల్ జస్టిస్‌లో అవ్నిగా డిజిటల్ వెబ్ సిరీస్‌లో అరంగేట్రం చేయగా ఆమె నటనకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు లభించాయి.[7][8] రుచాను హాట్‌స్టార్ స్పెషల్స్ వెబ్ సిరీస్ " ది గ్రేట్ ఇండియన్ మర్డర్ " లో రీతు రాయ్‌గా, నాట్ టుడే (2021), మిరాజ్ (2022), మైనస్ 31: ది నాగ్‌పూర్ ఫైల్స్ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది.
ఆమె నాట్ టుడే సినిమాకుగాను ఒట్టావా ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో స్పెషల్ జ్యూరీ అవార్డును గెలుచుకుంది.[9]
ఫిల్మోగ్రఫీ
[మార్చు]| సంవత్సరం | పేరు | పాత్ర | గమనికలు |
|---|---|---|---|
| 2014 | చిల్డ్రన్ ఆఫ్ వార్ | కౌసర్ | |
| 2015 | అండర్ ది సేమ్ సన్ | యాస్మీన్ | |
| 2017 | భికారి | మధు | |
| 2017 | మోహ్ దియా తందా | మన్నో | షార్ట్ ఫిల్మ్ |
| 2019 | వెడ్డింగ్ చా షైనేమా | పరి ప్రధాన్ | [10] |
| 2019 | క్రిమినల్ జస్టిస్ | అవని శర్మ పరాశర్ | హాట్‌స్టార్ స్పెషల్[11] |
| 2020 | ఆపరేషన్ పరిండే | ఎస్పీ కోమల్ భరద్వాజ్ | కామియో
జీ 5 ఒరిజినల్[12] |
| 2020 | సెవెన్ ఫీట్ | ఆంచల్ | షార్ట్ ఫిల్మ్ |
| 2021 | నాట్ టుడే | అలియా రూపావాలా | |
| 2022 | ది గ్రేట్ ఇండియన్ మర్డర్ | రీతు రాయ్ | హాట్‌స్టార్[13] |
| 2023 | మైనస్ 31: ది నాగ్‌పూర్ ఫైల్స్ | ప్రేక్ష శర్మ | [14] |
మూలాలు
[మార్చు]- ↑ "Web star rucha inamdar is about to become a big photographer". Sakshi. 20 June 2021. Archived from the original on 26 February 2025. Retrieved 26 February 2025.
- ↑ "Cast: Indraneil Sengupta, Raima Sen, Pavan Malhotra, Riddhi Sen, Rucha Inamdar, Tillotama Shome, Victor Bannerjee, Farooque Shaikh, Joy Sengupta". indianexpress.com. Retrieved 1 May 2016.
- ↑ "Children of War- shocking reminder of brutalities of 1971 Bangladesh liberation war". dnaindia.com. ANI. 17 May 2014. Retrieved 26 May 2020.
- ↑ Rangan, Baradwaj (17 May 2014). "Children of War: Oppressing issues". The Hindu. Retrieved 26 May 2020.
- ↑ "under-the-same-sun". underthesamesunthefilm.com. Archived from the original on 7 May 2016. Retrieved 2016-05-01.
- ↑ "No Godfather, performance and effort counts (Marathi)". MahaMTB. Archived from the original on 25 August 2017. Retrieved 26 July 2017.
- ↑ "Criminal Justice Trailer: Hotstar Sets April Release Date for Indian Remake of British Series". Retrieved 9 April 2019.
- ↑ "Review: 'Criminal Justice' Is Sluggish But Saved by Good Performances". Retrieved 9 April 2019.
- ↑ "Rucha Inamdar wins at the Ottawa Indian Film Festival: I'm looking at this recognition very positively" (in అమెరికన్ ఇంగ్లీష్). Hindustan Times. 11 July 2021. Archived from the original on 26 February 2025. Retrieved 26 February 2025.
- ↑ "'Wedding Cha Shinema': Rucha Inamdar spills the beans on her character in the film". The Times of India. 28 March 2019. Archived from the original on 26 February 2025. Retrieved 26 February 2025.
- ↑ Criminal Justice on Hotstar, archived from the original on 27 June 2021, retrieved 1 September 2020
- ↑ cameo Operation Parindey on Zee5
- ↑ "Ad-girl to actor (Marathi)". timesofindia.com Maharashtra Times, Pune. Archived from the original on 25 August 2017. Retrieved 29 July 2017.
- ↑ "Minus 31 Actor Rucha Inamdar Opens Up On Her Cop Act, Praises Shefali Shah In Delhi Crime | Exclusive" (in ఇంగ్లీష్). News18. 22 July 2023. Archived from the original on 26 February 2025. Retrieved 26 February 2025.