రుణానుబంధం (1985 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రుణానుబంధం
(1985 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.భాస్కరరావు
తారాగణం మోహన్ బాబు,
నళిని
సంగీతం సత్యం
నిర్మాణ సంస్థ గోదాలయా ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

రుణానుబంధం 1985లో విడుదలైన తెలుగు సినిమా.[1] గోదాలయా ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఆర్.సురేష్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు బి.భాస్కరరావు దర్శకత్వం వహించాడు.

పాటలు[మార్చు]

సం.పాటపాట రచయితగాయకుడు(లు)పాట నిడివి
1."కౌగిలి కొసావా"గోపిఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల 
2."నూరేళ్ళు ఈ రోజే రావాలి"సి.నా.రెసుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 
3."కన్నెమనసు వెన్న దోచె"సి.నా.రె.కె.జె.ఏసుదాసు 
4."వచ్చె పొద్దు పొద్దుకు"సి.నా.రె.ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల 
5."అందగాడవని విన్నాను"సి.నా.రె.ఎస్.జానకి 

మూలాలు[మార్చు]

  1. web master. "Runanubandham (Unknown Director) 1985". indiancine.ma. Retrieved 17 October 2022.