రుతుజా బాగ్వే
Jump to navigation
Jump to search
రుతుజా బాగ్వే | |
---|---|
![]() | |
జననం | |
వృత్తి | నటి, నృత్యకారిణి |
క్రియాశీల సంవత్సరాలు | 2013-ప్రస్తుతం |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | అనన్య నంద సౌఖ్య భరే |
రుతుజా బాగ్వే, మహారాష్ట్రకు చెందిన నాటకరంగ, టివి, సినిమా నటి, నృత్యకారిణి. ప్రధానంగా మరాఠీ సినిమాలు, టెలివిజన్ సీరియళ్ళలో నటించింది. "షహీద్ భాయ్ కొత్వాల్" అనే మరాఠీ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది.[1] నంద సౌఖ్య భరే సినిమాలో ప్రధాన పాత్రలో నటించి గుర్తింపు పొందింది.[2]
జననం, విద్య[మార్చు]
రుతుజా మహారాష్ట్రలోని ముంబై నగరంలో జన్మించింది. పార్లే తిలక్ విద్యాలయం, రాయ్‌గఢ్ మిలిటరీ స్కూల్ నుండి పాఠశాల విద్యను చదివింది. మహర్షి దయానంద్ విద్యాలయం నుండి గణితంలో బిఎస్సీ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది.
నటించినవి[మార్చు]
టెలివిజన్[మార్చు]
సంవత్సరం | పేర్లు | పాత్ర | మూలాలు |
---|---|---|---|
2008 | హ్య గోజీర్వాణ్య ఘరత్ | సపోర్టింగ్ రోల్ | |
2008 | స్వామిని | ||
2011 | మంగళసూత్ర | [3] | |
2013 | ఏక లగ్నాచి తీస్రీ గోష్ట | ||
2014 | తు మఝ సాంగతీ | రఖ్మా | |
2015-2016 | నంద సౌఖ్య భరే | స్వానంది | [4] |
2020-2021 | చంద్ర ఆహే సాక్షిలా | స్వాతి | [5] |
సినిమాలు[మార్చు]
సంవత్సరం | పేరు | పాత్ర | మూలాలు |
---|---|---|---|
2020 | రెస్ఫెక్ట్ | సుహాస్ | |
2020 | షాహీద్ భాయ్ కొత్వాల్ | ఇందు కొత్వాల్ | [6][7] |
నాటకాలు[మార్చు]
- గోచీ ప్రేమచి (2008)
- గిర్గావ్ వయా దాదర్ (2011)
- సైలెంట్ క్రీమ్ (2012)
- అనన్య (2018-2019) [8]
అవార్డులు, నామినేషన్లు[మార్చు]
సంవత్సరం | అవార్డులు | విభాగం | సినిమా | పాత్ర | ఫలితం | మూలాలు |
---|---|---|---|---|---|---|
2015 | జీ మరాఠీ ఉస్తావ్ నాట్యాంచ అవార్డులు | ఉత్తమ నటి | నంద సౌఖ్య భరే | స్వానంది జహాగీర్దార్ | Nominated | [9] |
వామన్ హరి పేటే జ్యువెలర్స్ బెస్ట్ ఫేస్ ఆఫ్ ది ఇయర్ | Won | |||||
2018 | జీ నాట్య గౌరవ్ పురస్కార్ 2018 | ఉత్తమ నటి | అనన్య | అనన్య | Nominated | |
సంవత్సరం సహజ నటన | Won | |||||
2019 | ముంబై గౌరవ్ అభినయ్ అవార్డులు | ఉత్తమ ప్రధాన నటి | Won | [10] |
మూలాలు[మార్చు]
- ↑ "TV actress Rutuja Bagwe to debut in Marathi films with Shaheed Bhai Kotwal". Cinestaan. Retrieved 2022-12-06.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Rutuja Bagwe movies, filmography, biography and songs - Cinestaan.com". Cinestaan. Retrieved 2022-12-06.
- ↑ "Mangalsutra' scores century on Mi Marathi". Retrieved 2022-12-06.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "'Nanda Saukhya Bhare' - will be one more Saas-Bahu serial". Retrieved 2022-12-06.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Exclusive: "I am excited about my television comeback with Chandra Aahe Sakshila," says actress Rutuja Bagwe - The Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-12-06.
- ↑ "Rutuja Bagwe to make her big-screen debut with Eknath Desale's 'Shaheed Bhai Kotwal' - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-12-06.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Rutuja Bagwe to play Indu Kotwal". Hindustan Times (in ఇంగ్లీష్). 2019-03-01. Retrieved 2022-12-06.
- ↑ "आतून शांत होण्यासाठी मानसिकता बदलणं गरजेचं आहे- ऋतुजा बागवे". Maharashtra Times. Retrieved 2022-12-06.
- ↑ Editorial Staff (2015-10-18). "Zee Marathi Awards- Kare Durava bags nine awards". MarathiStars. Retrieved 2022-12-06.
- ↑ "Rutuja Bagwe bags an award for her play - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-12-06.