రుతుజా లట్కే
Appearance
రుతుజా లట్కే | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2022 - 2024 నవంబర్ 23 | |||
ముందు | రమేష్ లట్కే | ||
---|---|---|---|
తరువాత | ముర్జీ పటేల్ | ||
నియోజకవర్గం | అంధేరి తూర్పు | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | ![]() | ||
రాజకీయ పార్టీ | శివసేన (యుబిటి) | ||
జీవిత భాగస్వామి | రమేష్ లట్కే | ||
వృత్తి | రాజకీయ నాయకురాలు |
రుతుజా రమేష్ లట్కే మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె అంధేరి తూర్పు శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[1][2]
రాజకీయ జీవితం
[మార్చు]రుతుజా లట్కే 2022లో ఆమె భర్త రమేష్ లత్కే మరణించిన తర్వాత క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చి అంధేరి తూర్పు శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో శివసేన (యుబిటి) అభ్యర్థిగా పోటీ చేసి 53,754 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచింది.[3] ఆమె 2024 ఎన్నికలలో శివసేన (యుబిటి) అభ్యర్థిగా పోటీ చేసి అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి శివసేన అభ్యర్థి ముర్జీ పటేల్ చేతిలో 25486 ఓట్ల తేడాతో ఓటమిపాలైంది.[4][5]
మూలాలు
[మార్చు]- ↑ The Economic Times (6 November 2022). "Andheri (East) Assembly bypoll result: 14.79% voters preferred NOTA". Archived from the original on 7 November 2022. Retrieved 7 November 2022.
- ↑ "MLA Rutuja Ramesh Latke". Rajkaran. 17 December 2024. Archived from the original on 19 December 2024. Retrieved 19 December 2024.
- ↑ Andhra Jyothy (7 November 2022). "ఉప ఎన్నికల్లో బీజేపీ జోరు". Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
- ↑ "Maharastra Assembly Election Results 2024 - Andheri East". results.eci.gov.in (in ఇంగ్లీష్). Election Commission of India. 23 November 2024. Archived from the original on 19 December 2024. Retrieved 19 December 2024.
- ↑ "Andheri East Constituency Election Results 2024" (in ఇంగ్లీష్). The Times of India. 23 November 2024. Archived from the original on 19 December 2024. Retrieved 19 December 2024.