Jump to content

రుద్రతేజ్ సింగ్

వికీపీడియా నుండి
రుద్రతేజ్ సింగ్
జననం1973
మరణం (వయసు: 46)
జాతీయతభారతీయుడు
వృత్తిసీఈఓ
ఉద్యోగంబీఎండబ్ల్యూ ఇండియా

రుద్రతేజ్ సింగ్ (1973 - 2020 ఏప్రిల్ 20) ఒక భారతీయ వ్యాపార కార్యనిర్వాహక అధికారి. అతను బిఎమ్డబ్ల్యూ ఇండియా ప్రెసిడెంట్ కమ్ సీఈఓగా పనిచేసాడు.[1][2] ఆయన రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్స్ లిమిటెడ్ గ్లోబల్ ప్రెసిడెంట్, సింగపూరులోని యూనిలీవర్ వైస్ ప్రెసిడెంట్ కూడా.[3] [3]

ప్రారంభ జీవితం

[మార్చు]

రుద్రతేజ్ సింగ్ న్యూఢిల్లీలో పెరిగాడు. ఆయన 1990లో ఎయిర్ ఫోర్స్ బాల్ భారతి స్కూల్ పాఠశాల నుండి విద్యను పూర్తి చేసాడు. 1993లో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి వాణిజ్యశాస్త్రంలో పట్టభద్రుడయ్యాడు, ఆ తరువాత మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్ లో ఎంబీఏ ఐఎంటీ ఘజియాబాద్ నుండి చేసాడు.[4] 2014లో ఆయన హార్వర్డ్ బిజినెస్ స్కూల్ లో అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ లో చేరాడు.

కెరీర్

[మార్చు]

రుద్రతేజ్ సింగ్ 1996లో డాబర్ ఇండియా లిమిటెడ్ సీనియర్ ప్రొడక్ట్ మేనేజర్ గా కెరీర్ ప్రారంభించాడు.[5] ఆ తరువాత, 1998 ఆగస్టులో ఆయన హిందూస్తాన్ యూనిలీవర్ లో ఏరియా సేల్స్ మేనేజర్ గా చేరాడు. 2000లో, అతను సీనియర్ బ్రాండ్ మేనేజర్ గా పదోన్నతి పొందాడు, అక్కడ అతను బ్రూక్ బాండ్ మాస్టర్ బ్రాండ్ ను రూపొందించిన కీలక వ్యక్తులలో ఒకడు.[6] ఆ తరువాత, అతను ప్రపంచవ్యాప్తంగా వివిధ అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో హిందూస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్, యూనిలీవర్ పిఎల్సి లలో సీనియర్ పదవులను నిర్వహించాడు.[7][8]

2015 జనవరిలో, ఆయన యూనిలీవర్ నుండి మారి, వారి ప్రధాన మోటారుసైకిల్ వ్యాపారం, రాయల్ ఎన్ఫీల్డ్ అధ్యక్షుడిగా, ఐషర్ మోటార్స్ నిర్వహణ బృందంలో సభ్యుడిగా ఐషర్ మోటర్స్ లిమిటెడ్ (EML)లో చేరాడు.[9] 2017లో, ఆయన రాయల్ ఎన్ఫీల్డ్ గ్లోబల్ ప్రెసిడెంట్ గా పదోన్నతి పొందాడు.[10][11][12] తన నాలుగేళ్ల పదవీకాలంలో, రాయల్ ఎన్ఫీల్డ్ ప్రపంచంలోనే అత్యంత లాభదాయకమైన ఆటో కంపెనీలలో ఒకటిగా మారడానికి ఆయన సహాయపడ్డాడు.[13][14] అతని ప్రయత్నాలు భారతదేశంలో కంపెనీ మార్కెట్ వాటాను 2014లో 3% నుండి 2018లో 6.9% కి పెంచడానికి సహాయపడ్డాయి.[15][16]

2019లో, ఆయన నాలుగు సంవత్సరాలు పనిచేసిన తరువాత రాయల్ ఎన్ఫీల్డ్ ను విడిచిపెట్టి, ఆగస్టు 2019 నుండి బిఎమ్డబ్ల్యూ ఇండియాలో ప్రెసిడెంట్ కమ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా చేరాడు.[17][18][19][20][21]

మరణం

[మార్చు]

రుద్రతేజ్ సింగ్ 2020 ఏప్రిల్ 20న 46 సంవత్సరాల వయసులో గుండెపోటుతో మరణించాడు.[22]

ఇతర కార్యకలాపాలు

[మార్చు]

ఆయన ఔత్సాహిక గోల్ఫ్ క్రీడాకారుడిగా భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి ప్రపంచవ్యాప్తంగా 18 టైటిల్స్ గెలుచుకున్నాడు.[23] అతను ఉమెన్స్ గోల్ఫ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (WGAI)లో బోర్డు సభ్యుడిగా కూడా ఉన్నాడు. ఆయన నిరుపేద బాలికల కోసం ఒక స్వచ్ఛంద సంస్థకు సహాయం చేసాడు.[24][25][26]

అవార్డులు, గౌరవాలు

[మార్చు]
  • 2012-వరల్డ్ CMO కౌన్సిల్ ద్వారా మార్కెటర్ ఆఫ్ ది ఇయర్-ఆసియా [27]
  • 2007-హిందుస్తాన్ యూనిలీవర్ డైరెక్టర్స్ అవార్డు [28]

మూలాలు

[మార్చు]
  1. "Former Royal Enfield chief Rudratej Singh to now lead BMW India". www.businesstoday.in. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 July 2019.
  2. Panday, Amit (19 June 2019). "Rudratej Singh, former Royal Enfield boss, to head BMW India". Livemint.com (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 July 2019.
  3. 1 2 "Ex-Royal Enfield sales head Rudratej Singh appointed as President & CEO of BMW Group India - ET Auto". The Economic Times (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 July 2019.
  4. "Rudratej Singh, former Royal Enfield President, to head BMW India". Inshorts - Stay Informed (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 July 2019.
  5. "autoactu.com – l'information automobile professionnelle". www.autoactu.com. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 July 2019.
  6. "Happy Valley – Business News". www.businesstoday.in. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 July 2019.
  7. Editorial, Reuters. "${Instrument_CompanyName} ${Instrument_Ric} People | Reuters.com". U.S. (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 July 2019. {{cite web}}: |first= has generic name (help)
  8. Narasimhan, T. E. (19 June 2019). "Rudratej Singh appointed BMW Group India President and Chief Executive". Business Standard India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 July 2019.
  9. "Rudratej Singh quits Royal Enfield with immediate effect". Overdrive (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 July 2019.
  10. "BMW Group names Rudratej Singh as president and CEO for India". Moneycontrol. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 July 2019.
  11. "Royal Enfield appoints Rudratej Singh as President". The Economic Times. 19 January 2015. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 July 2019.
  12. "sets up direct sales subsidiary in the US; plans to open retail stores". India Today (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 July 2019.
  13. PTI. "Rudratej Singh quits Royal Enfield". @businessline (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 July 2019.
  14. "Eicher Motors: It's all in the drive". Forbes India (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 July 2019.
  15. "Eicher Motors Limited registers record performance in the quarter ended December 31st, 2017" (PDF). the original (PDF) నుండి 2019-07-01 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-11-08.
  16. "Eicher Motors' Stock Jumps On Plan To Increase Royal Enfield Capacity". BloombergQuint (in ఇంగ్లీష్). the original నుండి 1 జూలై 2019 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 July 2019.
  17. "Royal Enfield President Rudratej Singh quits, Lalit Malik to take charge". The Economic Times. 8 January 2019. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 July 2019.
  18. "Royal Enfield's president Rudratej Singh quits". Autocarpro.in (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 July 2019.
  19. "BMW Group India gets new CEO – Who is Rudratej 'Rudy' Singh? Profile". Zee Business (in ఇంగ్లీష్). 19 June 2019. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 July 2019.
  20. "Former Enfield hand Rudratej Singh joins BMW India as president and CEO". www.afaqs.com (in ఇంగ్లీష్). 23 June 2019. the original నుండి 1 జూలై 2019 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 July 2019.
  21. "Rudratej Singh Appointed President And CEO Of BMW Group India - NDTV CarAndBike". CarAndBike (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 July 2019.
  22. "Rudratej Singh: BMW India CEO Rudratej Singh passes away due to cardiac arrest". The Times of India (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 April 2020.
  23. "Rudratej Singh appointed as new president of Royal Enfield". Overdrive (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 8 July 2019.
  24. "Golf Digest India – February 2018". Issuu (in ఇంగ్లీష్). the original నుండి 22 ఏప్రిల్ 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 8 July 2019.
  25. "Members – CMO Council". www.cmocouncil.org. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 8 July 2019.
  26. "Rudratej Singh is Royal Enfield's new President". Autocar India (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 8 July 2019.
  27. "Royal Enfield appoints Rudratej Singh as President". www.indiainfoline.com (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 8 July 2019.
  28. "HUL, Allcargo top honchos win the last leg of ET golf". The Economic Times. 3 March 2010. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 8 July 2019.