Jump to content

రుషికేశ్ పటేల్

వికీపీడియా నుండి
రుషికేశ్ పటేల్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2025 అక్టోబర్ 17

పదవీ కాలం
2021 సెప్టెంబర్ 16  2025 అక్టోబర్ 16

పదవీ కాలం
2022 డిసెంబర్ 12  2025 అక్టోబర్ 16

జలవనరులు & నీటి సరఫరా శాఖ మంత్రి
పదవీ కాలం
2021 సెప్టెంబర్ 16 - 2022 డిసెంబర్ 11

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2007 - ప్రస్తుతం
ముందు ప్రహ్లాద్‌భాయ్ పటేల్
నియోజకవర్గం విస్‌నగర్

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
నివాసం గాంధీనగర్, గుజరాత్
వృత్తి రాజకీయ నాయకుడు

రుషికేశ్ గణేష్‌భాయ్ పటేల్ గుజరాత్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నాలుగుసార్లు విస్‌నగర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై 2021 సెప్టెంబర్ 16 నుండి 2025 అక్టోబర్ 16 వరకు ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా భాద్యతలు నిర్వహించాడు.[1][2][3][4]

రుషికేశ్ పటేల్ 2025 అక్టోబర్ 17న జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఇంధన, పెట్రోకెమికల్స్, పంచాయతీ & గ్రామీణ గృహనిర్మాణ, శాసనసభ & పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[5][6][7]

మూలాలు

[మార్చు]
  1. "Ministers in Gujarat Cabinet 2.0" (in ఇంగ్లీష్). The Indian Express. 17 September 2021. Archived from the original on 20 October 2025. Retrieved 20 October 2025.
  2. "24 ministers inducted in Gujarat CM Bhupendra Patel's cabinet. Check portfolios" (in ఇంగ్లీష్). Hindustan Times. 16 September 2021. Archived from the original on 18 October 2025. Retrieved 18 October 2025.
  3. "After CM change, all-new ministry for Gujarat; 7 OBCs, 7 Patidars in" (in ఇంగ్లీష్). The Indian Express. 17 September 2021. Archived from the original on 19 October 2025. Retrieved 19 October 2025.
  4. "Gujarat: Nine first-time MLAs are new ministers" (in ఇంగ్లీష్). The Times of India. 17 September 2021. Archived from the original on 20 October 2025. Retrieved 20 October 2025.
  5. "Gujarat portfolio allocation: CM Bhupendra Patel keeps GAD, Harsh Sanghavi Home and Kanubhai Desai Finance - Details" (in ఇంగ్లీష్). Mint. 17 October 2025. Archived from the original on 20 October 2025. Retrieved 20 October 2025.
  6. "List Of Portfolios of Gujarat Ministers". Vibes Of India. 17 October 2025. Archived from the original on 20 October 2025.
  7. "Bhupendra Patel 3.0: Gujarat Dy CM Sanghvi, Rivaba take charge as Cabinet gets down to business" (in ఇంగ్లీష్). The New Indian Express. 19 October 2025. Archived from the original on 20 October 2025. Retrieved 20 October 2025.