రూపకాలంకారము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రూపకాలంకారము

విశేషణ:[మార్చు]

భాషావిభాగము:

అర్థ వివరణ[మార్చు]

ఉపమాన, ఉపమేయములకు భేదమున్నను అభేధము చెప్పుటను రూపకాలంకారము అంటారు.

పద ప్రయోగాలు[మార్చు]

ఉదా - సంసార సాగరము నీదుట మిక్కిలి కష్టము

భారతభారతీశుభగభస్తిచయంబులఁ జేసి, ఘోరసం

సారవికారసంతమసజాల విజృమ్భముఁ బాచి, సూరిచే

తోరుచిరాబ్జబోధనరతుం డగు దివ్యుఁ బరశరాత్మజాం

భోరుహమిత్రుఁ గొల్చి మునిపూజితు భూరియశోవిరాజితున్ (శ్రీ ఆంధ్ర మహాభారతము 1-22)