రూపాలి నాయక్
స్వరూపం
| రూపాలి నాయక్ | |||
| |||
| పదవీ కాలం 2018 మే 15 – 2023 మే 13 | |||
| ముందు | సతీష్ కృష్ణ సెయిల్ | ||
|---|---|---|---|
| తరువాత | సతీష్ కృష్ణ సెయిల్ | ||
| నియోజకవర్గం | కార్వార్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
| జీవిత భాగస్వామి | సంతోష్ నాయక్ | ||
| వృత్తి | రాజకీయ నాయకురాలు | ||
రూపాలి సంతోష్ నాయక్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు.ఆమె 2018 శాసనసభ ఎన్నికలలో కార్వార్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[1]
రాజకీయ జీవితం
[మార్చు]రూపాలి నాయక్ భారతీయ జనతా పార్టీ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2018 శాసనసభ ఎన్నికలలో కార్వార్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జెడిఎస్ అభ్యర్థి ఆనంద్ వసంత్ అస్నోటికర్‌పై 14064 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[2] ఆమె 2023 శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జెడిఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి సతీష్ కృష్ణ సెయిల్ చేతిలో 2,138 ఓట్ల తేడాతో ఓడిపోయింది.[3]
మూలాలు
[మార్చు]- ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
- ↑ "Karnataka polls: Only seven women make it to the House". The Economic Times. 16 May 2018. Archived from the original on 22 February 2025. Retrieved 22 February 2025.
- ↑ "Karnataka Assembly Elections 2023: Karwar". Election Commission of India. 13 May 2023. Archived from the original on 22 February 2025. Retrieved 22 February 2025.