రూపా కొడువాయూర్
స్వరూపం
రూప కొడువాయూర్ | |
|---|---|
సారంగపాణి జాతకం ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో రూప కొడువాయూర్ | |
| జననం | 2000 December 27 |
| చదువు | బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్, బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ (ఎంబిబిఎస్) |
| పాఠశాల/కళాశాలలు | కాటూరి వైద్య కళాశాల, గుంటూరు |
| వృత్తి | నటి |
| క్రియాశీలక సంవత్సరాలు | 2020–ప్రస్తుతం |
రూపా కొడువాయూర్ తెలుగు చిత్రాలలో కనిపించే భారతీయ నటి.[2][3] ఉమామహేశ్వర ఉగ్రరూపస్య (2020)లో ఆమె నటనకు సైమా అవార్డు - ఉత్తమ మహిళా అరంగేట్రం ను అందుకుంది.
కెరీర్
[మార్చు]రూపా కొడువాయూర్ 2000 డిసెంబరు 27న భారతదేశంలోని విజయవాడలొ జన్మించింది. ఆమె వృత్తిరీత్యా ఫిజియోథెరపిస్ట్, కటూరి మెడికల్ కాలేజీ నుండి ఎంబిబిఎస్ చేసింది.[4] ఆమె కూచిపూడి, భరతనాట్యం లలో శిక్షణ పొందింది.[5] ఉమామహేశ్వర ఉగ్రరూపస్య చిత్రంతో ఆమె చలన చిత్ర ప్రవేశం చేసింది. మొదటి సినిమాతోనే ఆమె విమర్శకుల, ప్రేక్షకుల ప్రశంసలను అందుకుంది.[6] ఆ తరువాత, ఆమె తన మొదటి తమిళ చిత్రం యమకథగి కి సంతకం చేసింది.[7][8]
ఫిల్మోగ్రఫీ
[మార్చు]సినిమా
| సంవత్సరం | శీర్షిక | పాత్ర | గమనిక |
|---|---|---|---|
| 2020 | ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య | జ్యోతి | సైమా ఉత్తమ తొలిచిత్ర నటి - తెలుగు[9] |
| 2023 | మిస్టర్ ప్రెగ్నెంట్ | మహి | [10] |
| 2025 | యమకథాగి | TBA | తమిళ చిత్ర ప్రవేశం [11] |
| సారంగపాణి జాతకము | TBA | [12] |
మ్యూజిక్ వీడియో
[మార్చు]| సంవత్సరం | శీర్షిక | కళాకారులు | గమనిక |
|---|---|---|---|
| 2021 | "దారే లేదా" | విజయ్ బుల్గానిన్, రోషన్ సెబాస్టియన్, కె. కె. | సత్యదేవ్[13] |
మూలాలు
[మార్చు]- ↑ Kalanidhi, Manju Latha (4 August 2020). "Proud to be dusky, Telugu and vocal: Roopa Koduvayur". The New Indian Express. Archived from the original on 3 December 2024. Retrieved 9 December 2024.
- ↑ Dundoo, Sangeetha Devi (2024-12-05). "'Sarangapani Jathakam' actor Roopa Koduvayur: If I am taking a break from medicine to work in a film, it has to be worth it". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2024-12-09.
- ↑ "Roopa Koduvayur : వరుస అవకాశాలతో అదరగొడుతోన్న తెలుగు అందం రూప కొడువాయూర్." telugu.news18.com. Archived from the original on 3 December 2024. Retrieved 2024-12-09.
- ↑ "Allu Ramalingaiah to Natasha Doshi, Kannada Actors Who Have Medical Degrees". News18 (in ఇంగ్లీష్). Archived from the original on 24 June 2022. Retrieved 2024-12-09.
- ↑ Kalanidhi, Manju Latha (2020-08-04). "Proud to be dusky, Telugu and vocal: Roopa Koduvayur". The New Indian Express (in ఇంగ్లీష్). Archived from the original on 3 December 2024. Retrieved 2024-12-09.
- ↑ Dundoo, Sangeetha Devi (2020-08-03). "With 'Uma Maheshwara Ugra Roopasya', physiotherapist Chandana Koppisetti and dancer-medico Roopa Koduvayur make an impressive debut in Telugu cinema". The Hindu (in Indian English). ISSN 0971-751X. Archived from the original on 3 December 2024. Retrieved 2024-12-09.
- ↑ Adivi, Sashidhar (2021-06-25). "Roopa Koduvayur wants the best of both worlds". www.deccanchronicle.com (in ఇంగ్లీష్). Retrieved 2024-12-09.
- ↑ Features, C. E. (2022-10-05). "Roopa Koduvayur's Tamil debut titled Yamakaathagi". Cinema Express (in ఇంగ్లీష్). Archived from the original on 7 December 2022. Retrieved 2024-12-09.
- ↑ "Debutant Roopa Koduvayur excited about acting in Uma Maheshwara Ugra Roopasya". The Times of India. 2020-07-12. ISSN 0971-8257. Archived from the original on 3 December 2024. Retrieved 2024-12-09.
- ↑ "Has Roopa Koduvayur Bagged Another Tollywood Venture? All You Need To Know". News18 (in ఇంగ్లీష్). Retrieved 2024-12-09.
- ↑ Features, C. E. (2022-10-05). "Roopa Koduvayur's Tamil debut titled Yamakaathagi". Cinema Express (in ఇంగ్లీష్). Retrieved 2024-12-15.
- ↑ "First Single 'Sarango Saranga' From Actor Priyadarshi's Upcoming Movie 'Sarangapani Jathakam' Is Out". Times Now (in ఇంగ్లీష్). 2024-10-27. Retrieved 2024-12-09.
- ↑ "Satya Dev, Roopa Koduvayur in music video for COVID-19 warriors, presented by Nani". The Hindu (in Indian English). 2021-06-19. ISSN 0971-751X. Archived from the original on 3 December 2024. Retrieved 2024-12-09.