రూపేష్ గోవాలా
స్వరూపం
రూపేష్ గోవాలా | |
|---|---|
అధికారిక చిత్రం | |
| కేబినెట్ మంత్రి, అస్సాం | |
| Assumed office 9 డిసెంబర్ 2024 | |
| ముఖ్యమంత్రి | హిమంత బిశ్వ శర్మ |
| శాఖలు |
|
| అంతకు ముందు వారు | సంజయ్ కిశన్ |
| సభ్యుడు, అస్సాం శాసనసభ | |
| Assumed office 21 మే 2021 | |
| అంతకు ముందు వారు | దుర్గా భూమిజ్ |
| నియోజకవర్గం | డూమ్ డూమా |
| వ్యక్తిగత వివరాలు | |
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ |
| నైపుణ్యం | రాజకీయ నాయకుడు |
రూపేష్ గోవాలా ఒక భారతీయ రాజకీయ నాయకుడు, అస్సాం రాష్ట్రానికి చెందిన భారతీయ జనతా పార్టీ సభ్యుడు.[1] ఆయన ఒక ఎంఎల్ఏగా, 2021 అస్సాం శాసనసభ ఎన్నికలులో డూమ్ డూమా నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు.[2][3][4]
మూలాలు
[మార్చు]- ↑ "Rupesh Gowala Election Affidavit". భారత ఎన్నికల సంఘం. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 19 జూలై 2021.
- ↑ "Assam Assembly Election Candidate Rupesh Gowala". NDTV. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 19 జూలై 2021.
- ↑ "Rupesh Gowala Assam Assembly election result 2021". India Today. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 19 జూలై 2021.
- ↑ "Rupesh Gowala is a Bharatiya Janata Party candidate Doom Dooma". News18. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 19 జూలై 2021.