రూబి లేజర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


Diagram of the first ruby laser.

1960 మైయిమాన్ రూపొందించిన, విజయవంతంగా పనిచెసిన, ఘన పదార్థ లేజర్ రుబి లేజర్.దినిలో రూబి ఎకమాత్ర స్పటికం ఉంటుంది.దీని అంత్యతలాలు బల్లపరుపుగా ఉంటుంది.ఒక చివర దట్టమైన సిల్వర్ పూత ఉంటుంది. రెండొవ చివర అర్ధ పారదర్శకంగా ఉంటుంది.ఈ రెండు చివరలు అనునాదిత డొల్లను ఏర్పరుతుంది. రూబిలో అల్యూమినియం ఆక్సైడ్ ఉంటుంది.దీనిలో కొన్ని Al పరిమాణువులు Cr తో ప్రతిక్షేపించబడి ఉంటాయి. క్రోమియం పరమాణువులు ఆకుపచ్చ కాంతిని శోషించుకొంటాయి. పట్టంలో చూపిన విధనంగా జెనాన్ ఫ్లాష్ లాంప్ లోపలి భాగంలో రూబీ భాగంలో రూబీ స్ఫటికాన్ని ఉంచుతారు. ఫ్లాష్ లాంప్ను ఒక కెపాసిటర్కు కలుపుతారు. ఇది కొన్ని మిల్లీ సేకండ్ లలో కొన్ని వేల జౌల్ ల శక్తిని విడుదల చేస్తుంది. ఫ్లాష్ లాంప్ ద్వారా కొన్ని మెగా వాట్ల శక్తి బహిర్గతం అవుతుంది.ఇందులో కొంత భాగాన్ని క్రోమియం అయాన్లు శొషించుకుంటయి. ఫలితంగా ఇవి అధిక శక్తి స్థాయిలకు ఉత్తెజింపబడతాయి. ఉత్తెజిత క్రొమియం అయాన్ల వికిరణ రహిత పరివర్తనం ద్వారా ఉత్తెజిత స్థితి నుండి స్థిర శక్తిని అందిస్తాయి.

ఇవి కుడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  • Maiman, T.H. (1960) "Stimulated Optical Radiation in Ruby". Nature, 187 4736, pp. 493–494.

బయటి లంకెలు[మార్చు]