Jump to content

రూమ్‌మేట్స్

వికీపీడియా నుండి
రూమ్‌మేట్స్‌
దర్శకత్వంఏవీఎస్
రచనకృష్ణేశ్వరరావు, త్యాగరాజు
నిర్మాతవై. సోనియారెడ్డి
తారాగణంఅల్లరి నరేశ్‌, బాలాదిత్య, శ్రీనివాసరెడ్డి, సుమన్‌శెట్టి, నవనీత్ కౌర్
సంగీతంమణిశర్మ
విడుదల తేదీ
11 August 2006 (2006-08-11)
దేశంభారతదేశం
భాషతెలుగు

రూమ్‌మేట్స్‌ 2006, ఆగష్టు 11న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఏవీఎస్ దర్శకత్వంలో అల్లరి నరేష్, బాలాదిత్య, శ్రీనివాసరెడ్డి, సుమన్‌శెట్టి, నవనీత్ కౌర్, నాజర్‌, విజయ నరేష్, ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం, నాగబాబు, రఘుబాబు, ఆలీ, గుండు హనుమంతరావు, ఎల్. బి. శ్రీరామ్ తదితరులు నటించారు.[1]

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: ఏవీఎస్
  • సంగీతం: మణిశర్మ
  • స్క్రిప్ట్‌: కృష్ణేశ్వరరావు, త్యాగరాజు
  • నిర్మాణం: వై. సోనియారెడ్డి

మూలాలు

[మార్చు]
  1. తెలుగు ఫిల్మీబీట్. "రూమ్‌మేట్స్‌". telugu.filmibeat.com. Retrieved 25 September 2017.