Jump to content

రూహి

వికీపీడియా నుండి
రూహి
దర్శకత్వంహార్దిక్ మెహతా
రచన
  • మృగ్దీప్ సింగ్ లాంబా
  • గౌతమ్ మెహ్రా
నిర్మాత
  • దినేష్ విజన్
  • మృగ్దీప్ సింగ్ లాంబా
తారాగణం
ఛాయాగ్రహణంఅమలేందు చౌదరి
కూర్పుహుజేఫా లోఖండ్‌వాలా
సంగీతం
  • సచిన్-జిగర్ (పాటలు)
  • కేతన్ సోధా (స్కోరు)
నిర్మాణ
సంస్థలు
  • మడాక్ ఫిల్మ్స్
  • జియో స్టూడియోస్
పంపిణీదార్లుజియో స్టూడియోస్
విడుదల తేదీ
2021 మార్చి 11 (2021-03-11)
సినిమా నిడివి
134 నిమిషాలు
దేశంభారతదేశం
భాషహిందీ
బడ్జెట్₹35 కోట్లు[1]
బాక్సాఫీసుఅంచనా ₹30.33 కోట్లు[2]

రూహి 2021లో విడుదలైన హార్రర్ సినిమా. హార్దిక్ మెహతా దర్శకత్వం వహించినఈ సినిమాను మాడాక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దినేష్ విజన్ నిర్మించగా రాజ్‌కుమార్ రావ్, జాన్వీ కపూర్, వరుణ్ శర్మ ప్రధాన పాత్రల్లో నటించారు.[3] రూహి భారతదేశంలో 2021 మార్చి 11న థియేట్రికల్‌గా విడుదలైంది.[4][5]

నటీనటులు

[మార్చు]

పాటలు

[మార్చు]

ఈ సినిమాకి సంగీతం సచిన్-జిగర్ అందించగా, సాహిత్యాన్ని అమితాబ్ భట్టాచార్య, ఐపీ సింగ్, జిగర్ సారయ్య రాశారు.[7][8][9]

సం.పాటగాయకులుపాట నిడివి
1."పంఘాట్"అసీస్ కౌర్ , దివ్య కుమార్ , సచిన్–జిగర్, రాప్: మెలో డి2:59
2."కిస్టన్"జుబిన్ నౌటియల్ , సచిన్-జిగర్2:41
3."నడియోన్ పార్" ((ఐపీ సింగ్, జిగర్ సారయ్య సాహిత్యం))షమూర్ , రష్మీత్ కౌర్, ఐపీ సింగ్, సచిన్-జిగర్2:44
4."భూత్నీ"మికా సింగ్2:27
5."భౌజీ"మికా సింగ్2:26
మొత్తం నిడివి:13:17

మూలాలు

[మార్చు]
  1. Farooqui, Maryam (21 March 2021). "COVID-19 impact: If Rajkumar Rao's Roohi succeeds, it will be Bollywood's first hit after a year". Moneycontrol. ఒరిజినల్ నుండి 30 September 2022 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 August 2024.
  2. "Roohi Box Office". Bollywood Hungama. 11 March 2021. ఒరిజినల్ నుండి 15 February 2021 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 3 April 2021.
  3. "Janhvi Kapoor a sincere and hardworking actor: Rajkummar Rao on Rooh-Afza co-star". The New Indian Express. 14 July 2019. ఒరిజినల్ నుండి 21 August 2019 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 25 July 2019.
  4. "Roohi movie review and release LIVE UPDATES: Janhvi, Rajkummar Rao film fails to impress". The Indian Express. 11 March 2021. ఒరిజినల్ నుండి 11 March 2021 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 12 March 2021.
  5. "Best and worst Hindi films of 2021 so far: Sandeep Aur Pinky Faraar, Radhe on the list". The Indian Express. 2 July 2021. ఒరిజినల్ నుండి 27 January 2023 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 July 2021.
  6. Dubey, Rachana. "Varun Sharma: It took me a while to get used to staying home, doing nothing". The Times of India. ఒరిజినల్ నుండి 29 September 2023 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 5 June 2020.
  7. "Janhvi Kapoor calls for encore". Mid Day. 3 March 2021. ఒరిజినల్ నుండి 27 September 2023 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 3 March 2021.
  8. "'Roohi' new song 'Nadiyon Paar': Janhvi Kapoor impresses with her amazing dance moves in this latest track". The Times of India. 3 March 2021. ఒరిజినల్ నుండి 3 March 2021 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 3 March 2021.
  9. "Janhvi Kapoor's smouldering dance in Nadiyon Paar song from Roohi is too hot to handle!". Zee News. 3 March 2021. ఒరిజినల్ నుండి 29 September 2023 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 3 March 2021.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=రూహి&oldid=4897214" నుండి వెలికితీశారు