రూహి సింగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రూహి సింగ్
Ruhi Singh graces the 10th Mirchi Music Awards (21) (cropped).jpg
జననం
రూహి దిలీప్ సింగ్

(1990-10-12) 1990 అక్టోబరు 12 (వయస్సు 31)
విద్యాసంస్థరాజస్థాన్ యూనివర్సిటీ
వృత్తి
  • నటి
  • మోడల్

రూహి దిలీప్ సింగ్ (జననం 12 అక్టోబర్ 1990)[1] భారతదేశానికి చెందిన మోడల్, సినిమా నటి. ఆమె 2020లో టైమ్స్ "50 డిజైరబుల్ ఉమెన్ ఆఫ్ 2020" జాబితాలో టాప్ 10లో చోటు సంపాదించుకుంది.

సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమా పాత్ర భాష ఇతర విషయాలు
2012 ది వరల్డ్ బిఫోర్ హెర్ ఆమెనే ఆంగ్ల డాక్యుమెంటరీ చిత్రం
2015 క్యాలెండర్ గర్ల్స్ మయూరి చౌహాన్ హిందీ
2016 ఇష్క్ ఫరెవర్ రియా హిందీ
2017 బొంగు జనని తమిళం
2021 మోసగాళ్ళు మోహిని తెలుగు

వెబ్ సిరీస్[మార్చు]

సంవత్సరం పేరు పాత్ర వేదిక మూలాలు
2018 స్పాట్‌లైట్ దీయా సర్కార్ వియు
2019 పర్చాయీ జీ5 [2]
ఆపరేషన్ కోబ్రా రియా శర్మ ఎరోస్ నౌ [3]
2021 బ్యాంగ్ బాంగ్ మీరా ALT బాలాజీ, జీ5 [4]
చక్రవ్యూః సాగరిక పురోహిత్ MX ప్లేయర్
రన్అవే లుగాయ్ బుల్బుల్

మూలాలు[మార్చు]

  1. The Times of India (12 October 2020). "Ruhi Singh's special birthday celebrations" (in ఇంగ్లీష్). Archived from the original on 4 August 2022. Retrieved 4 August 2022.
  2. "Parchhayee Episode 9: 'Night of the Millennium' will send you chill down the spine | True Scoop". True Scoop News (in ఇంగ్లీష్). Retrieved 2021-05-31.
  3. "ErosNow presents first trailer of new web series Operation Cobra". The Digital Hash (in అమెరికన్ ఇంగ్లీష్). 13 February 2019. Retrieved 28 February 2019.
  4. "Baang: टिकटॉक स्टार फैजू और रुही सिंह ने किया डिजिटल डेब्यू, लॉन्च हुआ वेब सीरीज 'बैंग बैंग' का ट्रेलर". ABP NEWS (in అమెరికన్ ఇంగ్లీష్). 8 January 2021. Retrieved 10 January 2021.

బయటి లింకులు[మార్చు]