రెంటాల జయదేవ్
స్వరూపం
రెంటాల జయదేవ | |
|---|---|
| జాతీయత | భారతీయుడు |
| వృత్తి | సీనియర్ జర్నలిస్టు, రచయిత, పరిశోధకుడు, సినిమా విమర్శకుడు |
| తండ్రి | రెంటాల గోపాలకృష్ణ |
| బంధువులు | కల్పన రెంటాల (సోదరి) |
డాక్టర్ రెంటాల జయదేవ, ఒక భారతీయ రచయిత, సీనియర్ జర్నలిస్ట్, సినిమా విమర్శకుడు. ఆయన 2024లో రచించిన 'మన సినిమా... ఫస్ట్ రీల్' అనే పుస్తకం ఉత్తమ సినిమా గ్రంథంగా ఎంపికయి, ఆయనను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక గద్దర్ ఫిల్మ్ పురస్కారం వరించింది.[1][2] ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తెలుగు సినిమా చిత్ర విమర్శకుడుగా నంది పురస్కారం 2011 అందుకున్నాడు.
మూలాలు
[మార్చు]- ↑ ABN. "Dr Rental Jayadev: సినీ గ్రంథానికి దక్కిన గౌరవం | Dr Rental Jayadev Wins Prestigious Gaddar Film Award". Chitrajyothy Telugu News. Retrieved 2025-07-18.
- ↑ "తెలంగాణ గద్దర్ అవార్డులు.. ఉత్తమ సినీ గ్రంథంగా రెంటాల జయదేవ పుస్తకం". Sakshi. Retrieved 2025-07-18.