రెండవ బుక్క రాయలు
Appearance
విజయ నగర రాజులు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
రెండవ బుక్క రాయలు (1405–1406 CE) సంగమ వంశానికి చెందిన రెండవ హరిహర రాయలు పెద్ద కుమారుడు. రెండవ హరిహర రాయల మరణం తరువాత అతనుకుమారులైన విరూపాక్ష రాయలు, రెండవ బుక్కరాయలు, మొదటి దేవరాయల మధ్య జరిగిన వివాదాలలో రెండవ బుక్కరాయలు సింహాసనాన్ని అధిష్టించాడు. మొదటి సారి విరూపాక్ష రాయలు అతని స్వంత కుమారులచే హత్య చేయించబడే వరకు కొన్ని నెలలు మాత్రమే రాజ్యపాలన చేపట్టాడు. తరువాత రెండవ బుక్కరాయలు విధేయులు, సామంతులతో కలిసి స్వాధీనం చేసుకుంటాడు. కానీ మరొక తమ్ముడైన మొదటి దేవరాయలు అన్నగారిని తొలగించి సింహాసనాన్ని ఆక్రమించాడు.
ఇతని గురించి చెప్పుకోవలసినది, ఇతను తండ్రిగారి హయాములో చేసిన పద్మనాయకులపై దండయాత్రలు వీటిగురించి రెండవ హరిహర రాయలు వ్యాసంలో చదవండి
మూలాలు
[మార్చు]బాహ్య లంకెలు
[మార్చు]- https://web.archive.org/web/20051219170139/http://www.aponline.gov.in/quick%20links/HIST-CULT/history_medieval.html
- http://www.ourkarnataka.com/states/history/historyofkarnatagggfgbnjjka40.htm Archived 2005-11-01 at the Wayback Machine
ఇంతకు ముందు ఉన్నవారు: విరూపాక్ష రాయలు |
విజయనగర సామ్రాజ్యము 1405 — 1406 |
తరువాత వచ్చినవారు: మొదటి దేవరాయలు |