రెండు కుటుంబాల కథ (1970 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రెండు కుటుంబాల కథ
(1970 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం పి.సాంబశివరావు
తారాగణం కృష్ణ,
విజయనిర్మల,
షావుకారు జానకి,
ప్రభాకర్ రెడ్డి
సంగీతం ఘంటసాల
నిర్మాణ సంస్థ గిరిధర్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

రెండు కుటుంబాల కథ గిరిధర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై పి.సాంబశివరావు దర్శకత్వంలో వి.ఎస్.గాంధీ నిర్మించిన తెలుగు సినిమా. ఇది 1970, అక్టోబర్ 30వ తేదీన విడుదల అయ్యింది.[1]

నటీనటులు[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

ఈ చిత్రంలోని పాటలను దాశరథి, కొసరాజు వ్రాయగా, ఘంటసాల సంగీతం సమకూర్చాడు.[2]

పాట గాయకులు రచన
" జగతికి జీవము నేనే ఔనే సిరులకు రాణిని నేనే " ఘంటసాల, పి.సుశీల, పి.లీల దాశరథి
"మదిలో విరిసే తీయని రాగం మైమరపించేను ఏవో మమతలు" పి.సుశీల
"వేణుగానలోలునిగన వేయి కనులు చాలవులే" పి.సుశీల
పిఠాపురం,స్వర్ణలత కొసరాజు
"ఏమంటావయ్యో మావయ్యో ఏమంటావయ్యో" ఎల్.ఆర్.ఈశ్వరి
"శ్రీమన్నభీష్టవరదాఖిల లోక బంధో" (వేంకటేశ్వర సుప్రభాతం) పి.లీల

కథ[మార్చు]

మూలాలు[మార్చు]

  1. వెబ్ మాస్టర్. "Rendu Kutumbala Katha (Parvataneni Sambasiva Rao) 1970". ఇండియన్ సినిమా. Retrieved 31 October 2022.
  2. కొల్లూరి భాస్కరరావు. "రెండు కుటుంబాల కధ - 1970". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Retrieved 31 October 2022.

బయటి లింకులు[మార్చు]