రెకులకుంట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రెకులకుంట
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా అనంతపురం
మండలం రాయదుర్గం
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 515 865
ఎస్.టి.డి కోడ్

రెకులకుంట, అనంతపురం జిల్లా, రాయదుర్గం మండలానికి చెందిన గ్రామము. [1]ఈ గ్రామం రాయదుర్గం పట్టాణానికి 15కి మీ దూరంలో ఉంది. ఇక్కడ సుమారు 1000 జనాభా నివసిస్తున్నారు. ఇక్కడ ప్రజల జీవనోపాధి వ్యవసాయం, ఇక్కడ 5వ తరగతి వరకు బడీ ఉంది.ఈ వూరిలో సద్గురు శివానంద స్వామి, సద్గురు రాధస్వామి ఆశ్రమము మరియు ఆంజనేయ స్వామి దెవస్థానం ముఖ్యమైన ప్రార్థనామందిరాలు.

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]