రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గమనిక: ఈ తరహా వ్యాసంలో వివాదాస్పదమైన విషయాలు ఉండే అవకాశం ఉన్నది. కనుక నిర్ధారించుకొనదగిన ఆధారాలు చాలా అవసరం. రచయితలు ప్రత్యేక శ్రద్ధ వహించవలసినదిగా కోరడమైనది.

రెడ్డి (Reddy, Reddi) అనునది హిందూ మతంలోని ఒక కులం. ఆంధ్ర ప్రదేశ్ జనాభాలో 10% నుండి 17% వరకు రెడ్డి కులస్తులు కలరు. వీరి భాష ప్రధానంగా తెలుగు. భూస్వాములు, గ్రామ పెద్దలు ఈ కులస్తులకు చెందినవారే ఎక్కువ. కర్ణాటక, తమిళనాడు లలో కూడా వీరు కొంత సంఖ్యలో ఉంటారు.

భౌగోళికం[మార్చు]

రెడ్లు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలలోను, మరియు పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్రలలో కూడా నివసిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో గ్రామపెద్దగా (మునసబు) రెడ్డి కులస్తులే వ్యవహరిస్తూ ఉంటారు. వీరు పన్నులు వసూళ్ళు, గ్రామ రక్షణ మరియు గ్రామము తరపున ప్రభుత్వంతోను, బయట వారితోను వ్యవహారాలను నడుపుతూ ఉంటారు. ఈ కులములో కొందరు ధనికులు, భూస్వాములు మరియు వ్యాపారస్తులు. చాలా వరకు చిన్నకారు రైతులే. ఆంధ్రప్రదేశ్ లోని చాలా ప్రాంతాలలో, చిన్నగ్రామాలలో గ్రామం తరఫున వీరి మాటే వేదవాక్కు. గ్రామ నాయకత్వము ఈ కులస్తులే నెరపుతారు. రాజకీయాలలో ప్రముఖ పాత్ర వీరిదే. కొండరెడ్లకు (గిరిజన) మామూలు రెడ్లకు సాంఘికంగాను, భౌగోళికంగాను ఏవిధమైన సంబంధమూ కనిపించదు.

చరిత్ర[మార్చు]

మూలం[మార్చు]

రెడ్డి వర్గం వారు ఒక సమూహానికి చెందిన వారు కాదు. వీరు దక్కను పర్వత కనుమలకు చెందిన అనేక సమూహాల కలయిక అని చరిత్ర చెపుతుంది.

కొంత మంది చరిత్రకారుల ప్రకారం రెడ్డి వర్గం వారిని రథి వర్గం అంటారని, శాతవాహనులు మరియు మౌర్య చక్రవర్థుల కంటే ముందు అనగా క్ర్రీస్తు పూర్వం:200లో కాపు అనే వర్గం లోని పాకనాటి కాపు,మొరస కాపు,పంట కాపు,దేసురి కాపు,పొంగలనాటి కాపు,ఓరుగంటి కాపు, మొటాటి కాపు,కొన కాపు,వెలనాటి కాపు,నేరేడు కాపు,అయోధ్యా కాపు,భూమంచి కాపు,కుంచేటి కాపు,గోధాటి కాపులుగా వేరు పడి రెడ్డి వర్గం గా మారి దక్కను పర్వత కనుమల లోని చిన్న చిన్న రాజ్యాలను పరిపాలించారు. వీరు ఉత్తర ఆంధ్రప్రదేశ్, కర్నూలు, మరియు పూణె దగ్గరి ప్రదేశాలలో నివసించారు అని పురావస్తు పరిశోధనల ద్వారా తెలుస్తుంది.

చాలా ప్రాంతాలలో గ్రామ పెద్దగా వుండే వారిని "రెడ్డి"గా వ్యవహరిస్తారు. కాలగమనంలో వారి అనుచరులు రెడ్డి గ్రూపులుగా ఏర్పడ్డారు. ఈవిధంగా కూడా రెడ్డి వర్గం ఏర్పడిందని చెప్పవచ్చు. గత దశాబ్దకాలం ముందు వరకు కూడా రాయలసీమ లోని చాలా గ్రామాల్లో గ్రామాధికారులను "రెడ్డి" అనే సంబోధించేవాళ్ళు. తరువాత వారిని గ్రామ కార్యదర్శులుగా మార్చారు, అయినప్పటికీ వారిని "రెడ్డి" అనే సంభోధిస్తున్నారు. భారత దేశ, ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలలో రెడ్ల పాత్ర అత్యంత ముఖ్యమయినది . ఒక రెడ్డి వందమంది తో సమానం అని నానుడి.


--103.16.70.20 15:22, 2014 డిసెంబరు 27 (UTC) ==రెడ్ల పేర్లు పెట్టిన పట్టణాలు, నగరాలు==

 • [రెడ్డి పాలెం], గుంటూరు జిల్లా, కుంకలగుంట గ్రామం ప్రక్కన
Nallagondu chandrasena reddy, Mudurallapalli, Chagalamarri, Allagadda, Kurnool, A.P.

REDDYPALLY-PALAMURUGILLA KONDAREDDYPALLY-PALAMURUGILLA JAGAM REDDY PETA anantapur dist

మహబూబ్ నగర్ జిల్లాలో రెడ్డి గ్రామాలు జంగారెడ్డిపల్లి (కల్వకుర్తి), రాంరెడ్డిపల్లి, గౌరెడ్డిపల్లి, కమ్మరెడ్డిపల్లి (తెల్కపల్లి మండలం), కొండారెడ్డిపల్లి (బల్మూరు మండలం),

ప్రముఖ రెడ్లు[మార్చు]

===కళలు===RAVI NARAYANA REDDY

వ్యాపారం[మార్చు]

శీర్షిక పాఠ్యం[మార్చు]

కేంద్ర ప్రభుత్వం[మార్చు]

 • పుచ్చలపల్లి సుందర రామీరెడ్డి(సుందరయ్య)-సీపీఎం పార్టీ వ్యవస్థాపకులు.తొలి ప్రతిపక్ష నేత

రాష్ట్ర ప్రభుత్వం[మార్చు]

అంతర్జాతీయం[మార్చు]

 • బత్తెన. కోటేశ్వర రెడ్డి - ఐక్యరాజ్యసమితి విశ్లేషకమండలి సలహాదారుడు.
 • చిట్టెపు రెడ్డి. చంద్రశేఖర్ రెడ్డి- ఐ.సి.సి సభ్యులు

క్రీడలు[మార్చు]

 • భరత్ రెడ్డి - భారత మాజీ క్రికెట్ ఆటగాడు
 • బి. దుర్గా ప్రసాద్ రెడ్డి- ప్రముఖ ఫెన్సింగ్ ఆటగాడు

గమనికలు[మార్చు]

     • రాష్ట్రా రాజకీయంలో మొత్తం 85 మంది రెడ్డి ఎమ్మెల్యేలు ఉండగా, తెలంగాణాలో 41, రాయలసీమలో 26, కొస్తాలో 18 మంది ఉన్నారు.

బయటి లింకులు[మార్చు]


"https://te.wikipedia.org/w/index.php?title=రెడ్డి&oldid=2490856" నుండి వెలికితీశారు