రెడ్డివారిపల్లె(రైల్వే కోడూరు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

"రెడ్డివారిపల్లె(రైల్వే కోడూరు)" కడప జిల్లా కోడూరు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 516 101., ఎస్.టి.డి. కోడ్ = 08566. [1]

రెడ్డివారిపల్లె
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా వైఎస్ఆర్ జిల్లా
మండలం చాపాడు
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 516101
ఎస్.టి.డి కోడ్ 08566

శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం:- కోడూరు మండల పరిధిలోని రెడ్డివారిపల్లెకు వెళ్ళే దారిలో గుంజన నది ఒడ్డున ఉన్న ఈ ఆలయంలో, ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ పౌర్ణమికి స్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహించెదరు. అనంతరం గ్రామ ప్రధాన వీధులలో స్వామివారిని ఊరేగించెదరు. [1]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2015-02-07. Retrieved 2015-08-05.

[1] ఈనాడు కడప; 2014,మే-16; 10వ పేజీ.