రెడ్ లైన్ (హైదరాబాదు మెట్రో)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
  Red Line
అవలోకనం
రకము (పద్ధతి)మెట్రో
వ్యవస్థహైదరాబాదు మెట్రో
లొకేల్హైదరాబాదు, తెలంగాణ
చివరిస్థానంమియాపూర్
ఎల్.బి. నగర్
స్టేషన్లు27
ఆపరేషన్
ప్రారంభోత్సవం2017 నవంబరు 29 (2017-11-29)
యజమాని
నిర్వాహకులుహైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్. (HMRL)
పాత్రఎలివేటెడ్
డిపో (లు)మియాపూర్
రోలింగ్ స్టాక్హ్యుందాయి రోటెమ్
సాంకేతికం
లైన్ పొడవు29.21 km (18.15 mi)
ట్రాక్ గేజ్1,435 mm (4 ft 8+12 in) standard gauge
ఆపరేటింగ్ వేగం80 km/h (50 mph)
మార్గ పటం

మియాపూర్
జె.ఎన్.టి.యు కళాశాల Bus interchange
కె.పి.హెచ్.బి కాలనీ
కూకట్‌పల్లి
Balanagar
మూసాపేట
భరత్ నగర్ Bharat Nagar railway station
ఎర్రగడ్డ
ఇఎస్‌ఐ హాస్పిటల్
ఎస్.ఆర్. నగర్
అమీర్‌పేట Subway interchange %1 లైన్
పంజాగుట్ట
ఎర్రమంజిల్
ఖైరతాబాదు
లక్డికాపూల్
అసెంబ్లీ
నాంపల్లి Hyderabad Deccan railway station
గాంధీ భవన్
ఉస్మానియా వైద్య కళాశాల
ఎం.జి.బి.ఎస్. Subway interchange %1 లైన్ Mahatma Gandhi Bus Station
మలక్‌పేట Malakpet railway station
న్యూ మార్కెట్
మూసారాంబాగ్
సిల్‌సుఖ్‌నగర్
చైతన్యపురి
విక్టోరియా మెమోరియల్
ఎల్.బి. నగర్ Bus interchange

రెడ్ లైన్ హైదరాబాద్ మెట్రో వ్యవస్థలో ఒక భాగం. 29.21 కిమీ పొడవైన ఈ లైను,మియాపూర్ నుండి LB నగర్ వరకు 27 స్టేషన్ల పరిధిలో విస్తరించి ఉంది. పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం (PPP) ద్వారా దీనికి నిధులు సమకూర్చారు. [1] [2] ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి మైనారిటీ ఈక్విటీ వాటా ఉంది. [3] హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేయడానికి నిర్మాణ సంస్థ లార్సెన్ & టూబ్రో (L&T), [4] [5] ప్రత్యేక ప్రయోజన సంస్థ, L&T మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ (L&TMRHL) ను స్థాపించింది. [6] [7]

ప్రాజెక్టు భూమి పూజ 2012 ఏప్రిల్ 26 న చేసారు. [8] అదే రోజు స్తంభాల ఏర్పాటుతో నిర్మాణం ప్రారంభమైంది. [9] మియాపూర్ నుండి అమీర్‌పేట్ వరకు 11 స్టేషన్‌లతో కూడిన, 11.3-kilometre (7.0 mi) ల రెడ్ లైన్‌ను 2017 నవంబరు 28 న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించాడు. మరుసటి రోజే ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు [10] [11] మిగిలిన అమీర్‌పేట్ నుండి LB నగర్ వరకు ఉన్న భాగాన్ని 2018 సెప్టెంబరు 24 న తెరిచారు. [12]

నిర్మాణం[మార్చు]

రెడ్ లైన్ ను ప్రారంభించిన తేదీల వివరాలివి:

ఎరుపు గీత
వేదిక పొడిగింపు తేదీ టెర్మినల్ స్టేషన్లు పొడవు స్టేషన్లు
1 2017 నవంబరు 29 మియాపూర్ అమీర్‌పేట 11.3 కి.మీ 11
2 2018 సెప్టెంబరు 24 అమీర్‌పేట LB నగర్ 16.8 కి.మీ 16
మొత్తం మియాపూర్ LB నగర్ 29.21 km (18.15 mi) 27

స్టేషన్లు[మార్చు]

రెడ్ లైన్‌లో 27 స్టేషన్లు ఉన్నాయి. స్టేషన్లన్నీ ఎత్తులో ఉన్నాయి.

Red Line
# స్టేషను పేరు ప్రారంభం కమ్నెక్షన్లు అలైన్‌మెంటు
1 మియాపూర్ 2017 నవంబరు 29 ఏమీలేవు ఎలివేటెడ్
2 జె ఎన్ టి యు కాలేజీ 2017 నవంబరు 29 Airport Shuttle ఎలివేటెడ్
3 కె పి హెచ్ బి కాలనీ 2017 నవంబరు 29 ఏమీలేవు ఎలివేటెడ్
4 కూకట్‌పల్లి 2017 నవంబరు 29 ఏమీలేవు ఎలివేటెడ్
5 బాలానగర్ 2017 నవంబరు 29 ఏమీలేవు ఎలివేటెడ్
6 మూసాపేట్ 2017 నవంబరు 29 ఏమీలేవు ఎలివేటెడ్
7 భరత్ నగర్ 2017 నవంబరు 29 Bharat Nagar railway station ఎలివేటెడ్
8 ఎర్రగడ్డ 2017 నవంబరు 29 ఏమీలేవు ఎలివేటెడ్
9 ఇ.ఎస్.ఐ హాస్పిటల్ 2017 నవంబరు 29 ఏమీలేవు ఎలివేటెడ్
10 ఎస్ ఆర్ నగర్ 2017 నవంబరు 29 ఏమీలేవు ఎలివేటెడ్
11 అమీర్‌పేట 2017 నవంబరు 29 %1 లైన్ ఎలివేటెడ్
12 పంజాగుట్ట 2018 సెప్టెంబరు 24 ఏమీలేవు ఎలివేటెడ్
13 ఇరమ్ మంజిల్ 2018 సెప్టెంబరు 24 ఏమీలేవు ఎలివేటెడ్
14 ఖైరతాబాద్ 2018 సెప్టెంబరు 24 Khairatabad railway station ఎలివేటెడ్
15 లక్డీ-కా-పుల్ 2018 సెప్టెంబరు 24 Lakdikapul railway station ఎలివేటెడ్
16 అసెంబ్లీ 2018 సెప్టెంబరు 24 ఏమీలేవు ఎలివేటెడ్
17 నాంపల్లి 2018 సెప్టెంబరు 24 Hyderabad Deccan railway station ఎలివేటెడ్
18 గాంధీ భవన్ 2018 సెప్టెంబరు 24 ఏమీలేవు ఎలివేటెడ్
19 ఉస్మానియా మెడికల్ కాలేజీ 2018 సెప్టెంబరు 24 ఏమీలేవు ఎలివేటెడ్
20 ఎం జి బస్ స్టేషన్ 2018 సెప్టెంబరు 24 %1 లైన్

Mahatma Gandhi Bus Station
ఎలివేటెడ్
21 మలక్ పేట 2018 సెప్టెంబరు 24 Malakpet railway station ఎలివేటెడ్
22 కొత్త మార్కెట్ 2018 సెప్టెంబరు 24 ఏమీలేవు ఎలివేటెడ్
23 ముసారాంబాగ్ 2018 సెప్టెంబరు 24 ఏమీలేవు ఎలివేటెడ్
24 దిల్ సుఖ్ నగర్ 2018 సెప్టెంబరు 24 ఏమీలేవు ఎలివేటెడ్
25 చైతన్యపురి 2018 సెప్టెంబరు 24 ఏమీలేవు ఎలివేటెడ్
26 విక్టోరియా మెమోరియల్ 2018 సెప్టెంబరు 24 ఏమీలేవు ఎలివేటెడ్
27 ఎల్ బి నగర్ 2018 సెప్టెంబరు 24 Airport Shuttle ఎలివేటెడ్

మూలాలు[మార్చు]

  1. "Skywalks to connect Metro with schools & malls: NVS Reddy | Hyderabad News - Times of India". The Times of India.
  2. Sood, Jyotika (26 July 2017). "How metro rail networks are spreading across India". Livemint.
  3. "EPC vs PPP in metro rail". Projectsmonitor.com. 2 December 2007. Archived from the original on 2 December 2007. Retrieved 18 April 2013.
  4. "The Next Station Is... | Outlook India Magazine". outlookindia.com/.
  5. Kumar, V. Rishi. "Eyeing non-fare revenues, L&T Metro Hyderabad takes up transit oriented development". @businessline.
  6. "N.V.S. Reddy to be AP Govt nominee on L&T Metro Rail board". @businessline.
  7. "Hyderabad metro on tricky track, running on losses | Hyderabad News - Times of India". The Times of India.
  8. "L&T performs Bhoomi Puja for Hyderabad metro". The Hindu. 26 April 2012.
  9. "L&T metro rail schedule on track". The Hindu. Chennai, India. 7 June 2012.
  10. "Hyderabad Metro: PM Modi inaugurates Hyderabad Metro Rail | Hyderabad News - Times of India". The Times of India.
  11. "PM Narendra Modi flags off Hyderabad Metro". Archived from the original on 12 June 2018. Retrieved 31 December 2017.
  12. "Telangana Governor To Flag Off New Metro Line On September 24". NDTV.com.