రెడ్ (2002 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రెడ్
సినిమా పోస్టర్
దర్శకత్వంరామ్‌ సత్య
స్క్రీన్ ప్లేరామ్‌ సత్య
నిర్మాతఅడ్డాల వెంకట్రావు, ఉద్దంటి సాంబశివరావు, కె.రామసుందర్, ఈమని వెంకటరెడ్డి, ఎన్.సింగరావేలన్
తారాగణంఅజిత్ కుమార్,
ప్రియా గిల్
ఛాయాగ్రహణంఆర్.డి.రాజశేఖర్
కూర్పుశ్రీకర్ ప్రసాద్
సంగీతందేవా
నిర్మాణ
సంస్థ
వి.ఎ.ఎస్.ఆర్ట్ ప్రొడక్షన్స్
విడుదల తేదీ
17 మార్చి 2002 (2002-03-17)
దేశం భారతదేశం
భాషతెలుగు

రెడ్ 2002, మార్చి 17న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] అదే సంవత్సరం అదే పేరుతో విడుదలైన తమిళ సినిమా దీనికి మూలం.

నటీనటులు

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]
పాటల వివరాలు
క్ర.సం. పాట రచన గానం
1 బుల్లి బుచ్చి పిల్లదాన భువనచంద్ర టిప్పు, అనురాధ శ్రీరామ్
2 అతిగా రగిలే సూర్యుడు వెన్నెలకంటి మనో బృందం
3 చంచల్ గూడ ఛుడిదారి పిల్లా భువనచంద్ర టిప్పు, స్వర్ణలత
4 అమ్మ ఒడి ఎంత కమ్మనిది వెన్నెలకంటి ఉన్ని కృష్ణన్
5 నవంబరు మాసం నాలుగోతేదీ భువనచంద్ర ఉన్నికృష్ణన్ బృందం
6 సై సై సై వచ్చాడు రెడ్ వెన్నెలకంటి దేవిశ్రీ ప్రసాద్, స్వర్ణలత

మూలాలు

[మార్చు]
  1. వెబ్ మాస్టర్. "Red (Ram Satya) 2002". ఇండియన్ సినిమా. Retrieved 16 October 2022.