రెవారి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Panipat జిల్లా

पानीपत जिला
[[Districts of హర్యానా| హర్యానా లోని జిల్లా]]
హర్యానా లో Panipat జిల్లా స్థానము
హర్యానా లో Panipat జిల్లా స్థానము
దేశంభారతదేశం
రాష్ట్రం[[హర్యానా]]
పరిపాలన విభాగముRohtak Division
ముఖ్య పట్టణంPanipat
మండలాలు1. Panipat, 2. Samalkha and 3. Israna
ప్రభుత్వం
 • లోకసభ నియోజకవర్గాలుKarnal (shared with Karnal district)
 • శాసనసభ నియోజకవర్గాలు1. Panipat Rural, 2. Panipat City, 3. Israna and 4. Samalkha
విస్తీర్ణం
 • మొత్తం1,268 కి.మీ2 (490 చ. మై)
జనాభా
(2001)
 • మొత్తం9,67,449
 • సాంద్రత760/కి.మీ2 (2,000/చ. మై.)
జాలస్థలిఅధికారిక జాలస్థలి

హర్యానా రాష్ట్ర 21 జిల్లాలలో రెవారి జిల్లా (హిందీ:) ఒకటి. జిల్లాకేంద్రంగా చారిత్రాత్మక నగరం పానిపట్ ఉంది. జిల్లా వైశాల్యం 1268చ.కి.మీ.

చరిత్ర[మార్చు]

1989 నవంబరు 1 న పానిపట్ జిల్లా మునుపటి కర్నాల్ జిల్లా నుండి కొంతభూభాగం వేరుచేసి రూపొందించబడింది. 1991 జూలై 24న ఇది తిరిగి కర్నాల్ జిల్లాలో కలుపబడింది. 1992 జనవరి 1 న ఇది తిరిగి ప్రత్యేక జిల్లాగా రూపొందొంచబడింది.

విభాగాలు[మార్చు]

విభాగాల వివరణ[మార్చు]

విషయాలు వివరణలు
ఉపవిభాగాలు 2 పానిపట్, సమల్ఖ
ఉపవిభాగం 4 తాలూకాలు మద్లౌదా, ఇస్లానా, పానిపట్, సమల్ఖ
శాసనసభ నియోజక వర్గం 4 ఇస్లానా, పానిపట్ రూరల్, పానిపట్ ఉర్బన్, సమల్ఖ
పార్లమెంటు నియోజక వర్గం కర్నాల్

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,202,811,[1]
ఇది దాదాపు. బహరియన్ దేశ జనసంఖ్యకు సమానం.[2]
అమెరికాలోని. న్యూ హాంప్‌షైర్ నగర జనసంఖ్యకు సమం.[3]
640 భారతదేశ జిల్లాలలో. 396 వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత. 949 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 24.33%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 861:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 77.5%.,[1]
జాతియ సరాసరి (72%) కంటే.

పరిశ్రమలు[మార్చు]

పానిపట్ జిల్లా సంప్రదాయక చేనేత పరిశ్రమకు ప్రసిద్ధి చెందింది. 1979 నవంబరు 1 న థర్మల్ యూనిట్ మొదటి పవర్ స్టేషను ఆరంభించబడింది. ప్రస్తుతం 1360 మెగావాట్ల శక్తితో 8 యూనిట్లు స్థాపించబడ్డాయి. పానిపట్ సంప్రదాయక చేనేత పరిశ్రమలు అంతర్జాతీయ ప్రఖ్యాతి కలిగి ఉంది. పానిపట్ వాకిలి తెరలు, దుప్పట్లు, బ్లాంకెట్లు, కార్పెట్లు ప్రసిద్ధి చెంది ఉంది.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Bahrain 1,214,705 July 2011 est. line feed character in |quote= at position 8 (help)
  3. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. New Hampshire 1,316,470 line feed character in |quote= at position 14 (help)

వెలుపలి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=రెవారి&oldid=2884172" నుండి వెలికితీశారు