రేకందాస్ అనసూయాదేవి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
రేకందాస్ అనసూయాదేవి
జననం అనసూయాదేవి
1936 నవంబర్ 9
భారతదేశం ఆంధ్రప్రదేశ్
నివాస ప్రాంతం ఆంధ్రప్రదేశ్
వృత్తి రంగస్థల నటి.
ప్రసిద్ధి యశోద, అనసూయ, సీత, లక్ష్మి, సుభద్ర, చంద్రమతి, బాలనాగమ్మ, సంగు, లీలావతి, కాంతామతి, చింతామణి, రాధ, ప్రభావతి, శాంతిమతి, ద్రౌపది, పార్వతి, కమల, కాంచనమాల, రాధాభాయి, రుక్మిణి, సత్యభామ, చిత్రాంగద మొదలగు పాత్రలకు ప్రసిది.
మతం హిందు.
తండ్రి ఉత్తమరావు
తల్లి వనారస సావిత్రి

రేకందాస్ అనసూయాదేవి ప్రముఖ రంగస్థల నటి.

ఈవిడ 1936 నవంబర్ 9న ఏలూరులో శ్రీమతి వనారస సావిత్రి మరియు ఉత్తమరావు దంపతులకు జన్మించారు. పాలుగారే పసిప్రాయంలోనే రంగస్థలిపై కాలిడినారు. ఆరు దశాబ్దాలకు పైబడిన రంగస్థల అనుభవం గడించారు. ఈమె యశోద, అనసూయ, సీత, లక్ష్మి, సుభద్ర, చంద్రమతి, బాలనాగమ్మ, సంగు, లీలావతి, కాంతామతి, చింతామణి, రాధ, ప్రభావతి, శాంతిమతి, ద్రౌపది, పార్వతి, కమల, కాంచనమాల, రాధాభాయి, రుక్మిణి, సత్యభామ, చిత్రాంగద మొదలగు పాత్రలు ధరించారు.

మూలాలు[మార్చు]

రేకందాస్ అనసూయాదేవి, కళాదీపికలు (సమకాలీన రంగస్థల నటీమణులు), ప్రథమ ముద్రణ, సంపాదకులు: వి.ఎస్. రాఘవాచారి., కళాదీపిక మాసపత్రిక, తిరుపతి, అక్టోబర్ 2011, పుట. 19.