రేకుర్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రేకుర్తి,తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లా, కొత్తపల్లి మండలానికి చెందిన గ్రామం.[1]ఇది జనగణన పట్టణం.

రేకుర్తి
—  రెవిన్యూ గ్రామం  —
రేకుర్తి is located in తెలంగాణ
రేకుర్తి
రేకుర్తి
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 18°28′15″N 79°06′44″E / 18.470837°N 79.112315°E / 18.470837; 79.112315
రాష్ట్రం తెలంగాణ
జిల్లా కరీంనగర్ జిల్లా
మండలం కొత్తపల్లి
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 7,626
 - పురుషుల సంఖ్య 3,792
 - స్త్రీల సంఖ్య 3,834
 - గృహాల సంఖ్య 1,861
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

రేకుర్తి గ్రామం కరీంనగర్ కు 5కి.మీ. దూరంలో ఉంది.

గ్రామ జనాభా[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 7,626 - పురుషుల సంఖ్య 3,792 - స్త్రీల సంఖ్య 3,834 - గృహాల సంఖ్య 1,861

విశేషాలు[మార్చు]

ఈ గ్రామంలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయంను రేకుర్తి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అంటారు.[2]

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 225 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. నమస్తే తెలంగాణ, బతుకమ్మ (ఆదివారం సంచిక) (7 January 2018). "స్వయంభువు సుదర్శన చక్రధారి..రేకుర్తి లక్ష్మీ నరసింహుడు!". Retrieved 23 February 2018.

వెలుపలి లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=రేకుర్తి&oldid=3548544" నుండి వెలికితీశారు