Jump to content

రేఖా గుప్తా మంత్రివర్గం

వికీపీడియా నుండి
రేఖా గుప్తా మంత్రివర్గం
ఢిల్లీ 13వ మంత్రివర్గం
రూపొందిన తేదీ2025 ఫిబ్రవరి 20
సంబంధిత వ్యక్తులు, సంస్థలు, పార్టీలు
లెఫ్టినెంట్ గవర్నర్వినయ్ కుమార్ సక్సేనా
ముఖ్యమంత్రిరేఖా గుప్తా
ఉప ముఖ్యమంత్రిపర్వేశ్ వర్మ
పార్టీలు  బీజేపీ
సభ స్థితిమెజారిటీ
48 / 70 (69%)
ప్రతిపక్ష పార్టీఆమ్ ఆద్మీ పార్టీ
ప్రతిపక్ష నేతగోపాల్ రాయ్
చరిత్ర
ఎన్నిక(లు)2025
క్రితం ఎన్నికలు2025
శాసనసభ నిడివి(లు)5 సంవత్సరాలు
అంతకుముందు నేతఅతిషి మార్లెనా మంత్రివర్గం

రేఖా గుప్తా మంత్రిమండలి, రేఖా గుప్తా నాయకత్వంలో భారత రాష్ట్ర ఢిల్లీ 13వ మంత్రివర్గం ఫిబ్రవరి 20న ఏర్పడింది. ఇది భారత రాష్ట్ర ఢిల్లీ పరిపాలనకు 2025 ఢిల్లీ శాసనసభ ఎన్నికల తరువాత ఏర్పడిన ఢిల్లీ శాసనసభ 13వ మంత్రివర్గం. [1]

రేఖా గుప్తా, ఆమె మంత్రివర్గం 2025 ఫిబ్రవరి 20న రాంలీలా మైదానంలో ప్రమాణ స్వీకారం చేశారు. 2025 ఫిబ్రవరి 20 మధ్యాహ్నం గం. 12:35ని.లకు లెఫ్టినెంట్ గవర్నరు, వినై కుమార్ సక్సేనా వారిచే ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా, కేంద్ర మంత్రులు, ఎన్.డి.ఎ. కూటమి పార్టీ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రులు హాజరయ్యారు.[2][3]

ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ

మంత్రి మండలి

[మార్చు]

ఢిల్లీలోని రాంలీలా మైదానంలో లెఫ్టినెంట్ గవర్నరు వినయ్ కుమార్ సక్సేనా, ముఖ్యమంత్రిగా రేఖ గుప్తాతో సహా ఏడుగురు మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు.[4][5][6]

రేఖా గుప్తా కౌన్సిల్‌లోని ఇతర 7గురు మంత్రుల జాబితా:[7]

మంత్రిత్వ శాఖలు[8][9] మంత్రి పదవీ బాధ్యతలు నుండి పదవీ బాధ్యతలు వరకు పార్టీ వ్యాఖ్యలు
ఢిల్లీ ముఖ్యమంత్రి

హోం, ఆర్థిక, సేవలు, విజిలెన్స్, ప్రణాళిక

ఏ మంత్రికి కేటాయించని అన్ని ఇతర మంత్రిత్వ శాఖలు.

రేఖా గుప్తా 2025 ఫిబ్రవరి 20 ప్రస్తుతం బీజేపీ
విద్య, ప్రజా పనుల శాఖ (PWD), రవాణా పర్వేశ్ వర్మ 2025 ఫిబ్రవరి 20 ప్రస్తుతం బీజేపీ
ఆదాయం, పర్యావరణం, ఆహార, పౌర సరఫరాలు ఆశిష్ సూద్ 2025 ఫిబ్రవరి 20 ప్రస్తుతం బీజేపీ
ఆరోగ్యం, పట్టణాభివృద్ధి, పరిశ్రమలు మంజీందర్ సింగ్ సిర్సా 2025 ఫిబ్రవరి 20 ప్రస్తుతం బీజేపీ
నీరు, పర్యాటకం, సంస్కృతి కపిల్ మిశ్రా 2025 ఫిబ్రవరి 20 ప్రస్తుతం బీజేపీ
సాంఘిక సంక్షేమం, ఎస్.సి/ఎస్.టి వ్యవహారాలు & కార్మిక రవీందర్ ఇంద్రజ్ సింగ్ 2025 ఫిబ్రవరి 20 ప్రస్తుతం బీజేపీ
చట్టం, శాసనసభ వ్యవహారాలు, గృహ నిర్మాణ పంకజ్ కుమార్ సింగ్ 2025 ఫిబ్రవరి 20 ప్రస్తుతం బీజేపీ

మూలాలు

[మార్చు]
  1. "Shalimar Bagh election results 2025 highlights: BJP's Rekha Gupta breaks AAP's winning streak". The Times of India. 8 February 2025. Retrieved 9 February 2025.
  2. "Rekha Gupta takes oath as Delhi Chief Minister". The Hindu. 20 February 2025. Archived from the original on 20 February 2025. Retrieved 20 February 2025.
  3. "Rekha Gupta Takes Oath: A Look At Delhi Chief Minister's Wealth". NDTV. 20 February 2025. Retrieved 20 February 2025.
  4. "Who are the 6 cabinet ministers sworn in with Rekha Gupta in Delhi?". The Times of India. 20 February 2025. Retrieved 20 February 2025.
  5. "Delhi cabinet minister's portfolio announced. Here's who got what". Hindustan Times. 20 February 2025. Retrieved 20 February 2025.
  6. "Delhi CM Rekha Gupta's Cabinet: List of ministers and portfolios". CNBCTV18. 20 February 2025. Archived from the original on 20 February 2025. Retrieved 20 February 2025.
  7. "Delhi Government Cabinet Ministers Full list: Parvesh Verma, Kapil Mishra, Ashish Sood" (in ఇంగ్లీష్). The Indian Express. 20 February 2025. Archived from the original on 20 February 2025. Retrieved 20 February 2025.
  8. "Delhi CM Rekha Gupta's Cabinet: List of ministers and portfolios" (in ఇంగ్లీష్). CNBCTV18. 20 February 2025. Archived from the original on 20 February 2025. Retrieved 20 February 2025.
  9. "ఢిల్లీలో సీఎంతోపాటు మంత్రులకు ఏ శాఖలు ఉన్నాయంటే." Andhrajyothy. 20 February 2025. Archived from the original on 20 February 2025. Retrieved 20 February 2025.