రేణిగుంట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రేణిగుంట, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, తిరుపతి జిల్లా తిరుపతి నగర ప్రాంతం. ఇది రేణిగుంట మండల కేంద్రం. ఇక్కడ విమానాశ్రయం ఉన్నది.

పరిశ్రమలు[మార్చు]

  • అమరరాజా బ్యాటరీలు
  • ఇ.సి.ఐ.ఎల్. ఫ్యాక్టరీ
  • చక్కెర కర్మాగారం
  • రసాయన పరిశ్రమలు
  • విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్
  • రైల్వే క్యారేజి షాప్
  • తిరుపతి నుండి వెలువడుతున్నవనే పత్రికలు చాలావరకు రేణిగుంటలో ముద్రింపబడుతున్నాయి.

చిత్రమాలిక[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
"https://te.wikipedia.org/w/index.php?title=రేణిగుంట&oldid=3621777" నుండి వెలికితీశారు