రేణుకాపూర్
Jump to navigation
Jump to search
![]() | ఈ వ్యాసం లో చురుగ్గా మార్పులు జరుగుతున్నాయి. దిద్దుబాటు ఘర్షణను నివారించేందుకు గాను, ఈ సందేశం కనబడుతున్నంత కాలం ఈ పేజీలో మార్పులేమీ చెయ్యకండి. ఈ పేజీని చివరిసారిగా సవరించిన సమయం 2021 జూలై 4, 13:30 (UTC) (11 నెలల క్రితం). ఒక పది గంటల పాటు ఈ పేజీలో ఏ మార్పులూ జరక్కపోతే ఈ సందేశాన్ని తీసెయ్యండి. ఈ మూసను చేర్చినది మీరే అయితే, మీ ప్రస్తుత దిద్దుబాటు సెషను పూర్తి కాగానే ఈ మూసను తిసెయ్యండి. లేదా దీని స్థానంలో {{నిర్మాణంలో ఉంది}} మూసను పెట్టండి. |
రేణుకాపూర్, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, బాలాపూర్ మండలంలోని గ్రామం.[1]
సమీప గ్రామాలు[మార్చు]
ఇక్కడికి సమీపంలో బాబానగర్, బాలాజీ నగర్, చంద్రాయనగుట్ట, కాంచన్ బాగ్, హఫీజ్ బాబా నగర్, కుర్మల్‌గూడ, ఖానాపూర్, నాదర్‌గుల్ మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.[2]
రవాణ సౌకర్యాలు[మార్చు]
ఈ గ్రామానికి అన్ని ప్రాంతాలనుండి రోడ్డు వసతి కలిగి బస్సుల సౌకర్యము ఉంది. ఇక్కడికి 10 కి.మీ దూరములో రైలు వసతి లేదు. ఫలక్‌నామా రైల్వే స్టేషను, ఉప్పుగూడ రైల్వే స్టేషను సమీపములో ఉన్నాయి.
మూలాలు[మార్చు]
- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-06-12. Retrieved 2021-07-04.
- ↑ "Renukapur , Saroornagar". www.onefivenine.com. Retrieved 2021-07-04.