రేనాటి చోళుల శాసనాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ముదిరాజులే మొదటిరాజులు.ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ వన సమారాధన మహోత్సవము. 🌹🌹🌹🌹🌹🌹🌹🌹 పవిత్ర కార్తీకమాసం 2 -12 -2018 న,వన సమారాధన జరుపుటకు రాష్ట్ర వ్యాప్తంగా ముదిరాజ్ ప్రముఖ నాయకులు విజయవాడ పున్నమి ఘాట్ లో ఈరోజు అనగా 4 -11 -2018 న సమావేశం అయినారు. ఈ సమావేశము నందు కృష్ణాజిల్లా ,విజయవాడ సమీపంలోఆగిరిపల్లి గ్రామం లో ఈ కార్యక్రమం నిర్వహించడానికి, విచ్చేసిన,నాయకులునిర్ణయించారు. కమిటీ సభ్యులుగా ,ఆంద్రప్రదేశ్ ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు వీర్ల బ్రహ్మయ్య గారు,స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంటు కనుకుట్ల రఘు రాము గారు,జాతీయఉపాధ్యక్షులునారాయణ గారు, పొలిట్ బ్యూరోసభ్యులువలి బోయినా గుర్నాధంగారు, సిరిబోయినశివాజిగారు,పి.వి.ఎల్.న్. రాజుగారు రాష్ట్ర యూత్ అధ్యక్షులు దుప్పుల చెంద్రశేఖర్ గారు,రాష్ట్ర ప్రదానకార్యదర్శి బొనాంవెంకటయ్య గారు,రాష్ట్రసెక్రెటరీ గూడాల సత్యంనారాయణగారు,మహిళా అధ్యక్షురాలు తుంగంఝాన్సీగారు,గుంటూరు జిల్లా అధ్యక్షులు పోతూ రాజు గాంధీగారు,కొకన్వీనర్ గూడాల వెంకటాచలం గారు,కడపజిల్లా నాయకులు శ్రీనివాస్ గారు,కందల నరసింహమూర్తి గారు, మొదలగువారుఎన్నుకోబడినారు.వనసమారాధన కమిటీ చైర్మన్ గా ముదిరాజ్ మహాసభ కన్వీనరుచుక్కా నానిగారికినిర్వహణ బాధ్యతలు అప్పగించారు.రిటైర్డ్ సి ఐ తోకల మల్లేశ్వరవుగారు,వల్లిబోయిన రాజుగారు,వందసమర్పణ,చేసినారు. నాయకులు,ముదిరాజ్ బంధువుల అభినందనాలతో,సమావేశాన్ని విజయవంతం చేయడమైనది.

                ఇట్లు:-

ముదిరాజ్ మహాసభ వనసమారాదన కమీటిచైర్మన్ చుక్కానాని ముదిరాజ్.ద్వారకాతిరుమల,పశ్చిమగోదావరి జిల్లా.🌹🌹💐💐👏👏🙏🏻🙏🏻