Jump to content

రేపల్లె (పూ)

అక్షాంశ రేఖాంశాలు: 16°01′01″N 80°49′43″E / 16.01698°N 80.82865°E / 16.01698; 80.82865
వికీపీడియా నుండి
రేపల్లె (పూ)
—  రెవెన్యూయేతర గ్రామం  —
రేపల్లె (పూ) is located in Andhra Pradesh
రేపల్లె (పూ)
రేపల్లె (పూ)
అక్షాంశరేఖాంశాలు: 16°01′01″N 80°49′43″E / 16.01698°N 80.82865°E / 16.01698; 80.82865
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా బాపట్ల
మండలం రేపల్లె
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 522265
ఎస్.టి.డి కోడ్

రేపల్లె (పూ), బాపట్ల జిల్లా, రేపల్లె మండలానికి చెందిన గ్రామం. గరికపాటి నారాయణ దొర రేపల్లె రాజకీయ నాయకులలో ప్రముఖులు. ఆనుచరులు అభిమానంతో అతనిని దొరస్వామి అని పిలుస్తారు.దొరస్వామి పూనెలో ఉత్తమ విద్యాభ్యాసం ముగించుకొని, క్రిమినల్ న్యాయవాదిగా రేపల్లెలో అభ్యాసం మొదలు పెట్టారు.కొద్దికాలంలోనే న్యాయవాద వృత్తిని వీడి, రాజకీయ ప్రవేశం చేయటం జరిగింది.