Jump to content

రేపు ఉదయం 10 గంటలకు

వికీపీడియా నుండి
రేపు ఉదయం 10 గంటలకు
దర్శకత్వంచెందు ముద్దు
స్క్రీన్ ప్లేచెందు ముద్దు
కథచెందు ముద్దు
నిర్మాత
  • రామ్ వీరపనేని
తారాగణం
ఛాయాగ్రహణంసునీల్ కుమార్ నామా
కూర్పుడి. వెంకట ప్రభు
సంగీతంప్రిన్స్ హెన్రీ
నిర్మాణ
సంస్థ
మ్యాంగో మాస్ మీడియా
విడుదల తేదీ
2026 మార్చి 14 (2026-03-14)
దేశం భారతదేశం

రేపు ఉదయం 10 గంటలకు 2026లో విడుదలైన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా. మ్యాంగో మాస్ మీడియా బ్యానర్‌పై రామ్ వీరపనేని నిర్మించిన ఈ సినిమాకు చెందు ముద్దు ద‌ర్శ‌క‌త్వం వహించాడు.[1] చైతన్య రావు, అభినవ్ గోమఠం, హెబ్బా పటేల్, కిరీటి దామరాజు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా గ్లింప్స్‌ను మార్చి 5న విడుదల చేసి, ట్రైలర్‌ను మార్చి 10న విడుదల చేసి,[2] సినిమాను మార్చి 14న విడుదల చేశారు.[3]

ఈ సినిమా మార్చి 27 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[4]

నటీనటులు

[మార్చు]

పాటలు

[మార్చు]
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."రన్ రన్"చెందుఅభిక్య తనికెళ్ళ, ప్రిన్స్ హెన్రీ2:22
2."ఓ మనిషి"రఘురాం, శ్రీనివాస మౌళికాల భైరవ3:37

మూలాలు

[మార్చు]
  1. "రేపు ఉదయం 10 గంటలకు... సస్పెన్స్ థ్రిల్లర్ ఫస్ట్ లుక్ రిలీజ్ - ఎవరెవరు నటిస్తున్నారో చూశారా?". ABP Desam. 3 March 2026. Archived from the original on 8 April 2026. Retrieved 8 April 2026.
  2. "ఆసక్తి రేకెత్తిస్తున్న 'రేపు ఉదయం 10 గంటలకు' ట్రైలర్". Chitrajyothy. 11 March 2026. Archived from the original on 8 April 2026. Retrieved 8 April 2026.
  3. "పదిరోజుల్లోనే ఓటీటీకి హెబ్బా పటేల్ సినిమా". Sakshi. 27 March 2026. Archived from the original on 8 April 2026. Retrieved 8 April 2026.
  4. "ఓటీటీలోకి ఇవాళ సడెన్‌గా వచ్చిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్- 10 కోట్ల డ్రగ్ చుట్టు తిరిగే జీవితాలు- 2 వారాల్లోనే!". The Hindustan Times. 27 March 2026. Archived from the original on 8 April 2026. Retrieved 8 April 2026.

బయటి లింకులు

[మార్చు]