రేషన్ కార్డు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రేషన్ స్టాంప్ లేదా రేషన్ కార్డు అనేది ప్రభుత్వం జారీ చేసే ఒక స్టాంప్ లేదా కార్డు, ఈ కార్డు పొందిన హక్కుదారునికి యుద్ధకాలంలో లేదా ఇతర అత్యవసర పరిస్థితుల్లో కొరత ఏర్పడిన ఆహారాన్ని లేదా ఇతర వస్తువులను పొందేందుకు పరిమితి మేర అనుమతిస్తుంది. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో ఇరువైపుల ఏర్పడిన విరోధాల కారణంగా వస్తువుల యొక్క సాధారణ సరఫరాకు ఏర్పడిన ఆటంకాన్ని నిరోధించేందుకు రేషన్ కార్డులను విస్తృతంగా ఉపయోగించారు.

రేషన్ కార్డు (భారతదేశం)[మార్చు]

భారత రేషన్ కార్డు అనగా భారత ప్రభుత్వంచే లేదా భారతదేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలచే భారతీయ హక్కు దారులు పొందిన రేషన్ కార్డు. ఈ కార్డును ప్రధానంగా రాయితీపై ఆహారపదార్థాలను, ఇంధనాన్ని (గ్యాస్, కిరోసిన్) కోటా ప్రకారం పంచేందుకు ఉపయోగిస్తారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రజా పంపిణీ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో వారి ఆన్లైన్ పోర్టల్ ePDS ద్వారా కొత్త రేషన్ కార్డు సమస్యను నిర్వహించే ప్రభుత్వ సంస్థ. ఆంధ్రప్రదేశ్లో కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవటానికి AP ePDS అధికారిక వెబ్సైట్ను వాడవచ్చు, AP EPDS పోర్టల్లో వారి రేషన్ కార్డ్ స్థితిని తనిఖీ చేయవచ్చు.[1]

బయటి లింకులు[మార్చు]

  1. "AP EPDS Ration Card". Archived from the original on 2019-03-23. Retrieved 2017-10-11.

Procedure for Apply New Ration card online from Andhra pradesh[permanent dead link]