Jump to content

రేష్మి సతీష్

వికీపీడియా నుండి
రేష్మి సతీష్

రేష్మి సతీష్, కేరళకు చెందిన భారతీయ నేపథ్య గాయని, నటి. ఆమె ప్రధానంగా మలయాళ చిత్రాలలో పాటలకు ప్రసిద్ధి చెందింది.[1][2] ఆమె 22 ఫిమేల్ కొట్టాయం చిత్రంలో కూడా నటించింది. లెనిన్ రాజేంద్రన్ దర్శకత్వం వహించిన మకరమంజు చిత్రానికి లొకేషన్ సౌండ్ రికార్డిస్ట్ గా పనిచేసింది.[3][4]

ప్రారంభ జీవితం

[మార్చు]

పాఱశాలలో జన్మించిన రేష్మికి ఆరు సంవత్సరాల వయస్సు నుండి తమిళనాడుకు చెందిన ముత్తయ్య భాగవతర్ ఆధ్వర్యంలో శాస్త్రీయ సంగీతం అభ్యసింసింది. ఆమె అల్లెప్పీ శ్రీకుమార్ వద్ద సంగీత విద్యను అభ్యసించింది.[5] ఆమె కలకత్తాలోని సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ "ఆడియోగ్రఫీ" కూడా అభ్యసించింది. ఆమె కాలికట్ విశ్వవిద్యాలయం నుండి భౌతికశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసింది.

కెరీర్

[మార్చు]

ఆమె తన రంగస్థల ప్రదర్శనలకు కూడా ప్రసిద్ధి చెందింది. కొచ్చి-ముజిరిస్ బినాలే సహా అనేక అంతర్జాతీయ కార్యక్రమాలలో ప్రదర్శనలు ఇచ్చింది [6]

డిస్కోగ్రఫీ

[మార్చు]
సంవత్సరం సినిమా పాట గమనిక
2011 ఉరుమి[7][8] చలనం చలనం... [3]

[9]అప్పా నమ్మడే [10][11]

2011 చప్పా కురిసు ఒరు నాలుమ్ కనాతే...
2012 బ్యాచిలర్ పార్టీ కప్పా కప్పా
2012 ఫ్రైడే 11.11.11 అలప్పుజ ఆరో ఆరోమలే
2012 మెటినీ అయాలతే వీటైల్
2012 సౌండ్ తోమా అంబిలి మేడమ్...
2012 మూవ్ లెట్జ్ ది బాడీ రాస్పుటిన్ [12][13]
2023 కింగ్ ఆఫ్ కొత్త కొత్త రాజా [14] డబ్జీ, అసల్ కోలార్ & రోల్ రిడాలతో

సింగిల్స్

[మార్చు]
  • ఇనీ వరుణోరు తలమురక్ [15]
  • తోక్ తోల్కుమ్ కలాం [16]

మూలాలు

[మార్చు]
  1. "മോയിൻ കുട്ടി വൈദ്യരെ പാടി രശ്മി സതീഷ്, കപ്പല്‍ചീന്തുമായി കുട്ടപ്പനാശാന്‍; കൊണ്ടോട്ടി നേര്‍ച്ച ചരിത്രം തിരിച്ചുപിടിക്കുന്നു". News18 Malayalam. 2019-11-25. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-04-16.[permanent dead link]
  2. "ഇത് രശ്മി സതീഷ് തന്നെയോ? ഗംഭീര മേക്ക് ഓവർ!". ManoramaOnline (in మలయాళం). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-10-25.
  3. "നിറത്തിന്റെ രാഷ്ട്രീയം എല്ലായിടത്തുമെന്നപോലെ സിനിമയിലുമുണ്ട്: രശ്മി സതീഷ്". Indian Express Malayalam (in మలయాళం). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-04-16.
  4. "Singer Resmi Sateesh speaks about losing weight - Times of India". The Times of India (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-10-25.
  5. "ഇത് രശ്മി സതീഷ് തന്നെയോ? ഗംഭീര മേക്ക് ഓവർ!". ManoramaOnline (in మలయాళం). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-04-16.
  6. "'തോക്ക് തോല്‍ക്കും കാലം വരും വരെ വാക്ക് തോല്‍ക്കില്ലെടോ..'". Mathrubhumi (in మలయాళం). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-10-25.
  7. "Resmi Satheesh". IMDb. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-04-16.
  8. M, Athira (2019-04-18). "Resmi Sateesh on her band's first single". The Hindu (in Indian English). ISSN 0971-751X. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-10-25.
  9. "Chalanam Chalanam ... (Urumi - 2011)". www.malayalachalachithram.com. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-04-16.
  10. "List of Malayalam Songs sung by Reshmi Satheesh". www.malayalachalachithram.com. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-04-16.
  11. "Scaling heights". The Hindu (in Indian English). 2011-04-01. ISSN 0971-751X. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-07-21.
  12. "പ്രതിരോധത്തിന്‍റെ 'പടുപാട്ട്'; ഇത് പൊരുതുന്നവര്‍ക്കുള്ള ആദരം; രശ്മി സതീഷ് സംസാരിക്കുന്നു". Asianet News Network Pvt Ltd (in మలయాళం). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-04-16.
  13. "Resmi Sateesh's latest song is about fight against power and coercion". The Times of India. 2019-04-18. ISSN 0971-8257. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-07-21.
  14. "'Kotha Raja' track from Dulquer Salmaan's 'King Of Kotha' out!". ISSN 0971-8257. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-08-27.
  15. "Nature's Cry Back With a Bang". The New Indian Express. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-10-25.
  16. "Nature's Cry Back With a Bang". The New Indian Express. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-10-25.