రైజా విల్సన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రైజా విల్సన్
జననం
రైజా విల్సన్

(1989-04-10)1989 ఏప్రిల్ 10
ఊటీ, తమిళనాడు, భారతదేశం
ఇతర పేర్లుసింధుజ
వృత్తిమోడల్, నటి
క్రియాశీల సంవత్సరాలు2017 – ప్రస్తుతం

రైజా విల్సన్ (ఆంగ్లం: Raiza Wilson; 1989 ఏప్రిల్ 10) ఒక భారతీయ మోడల్, నటి. తమిళ చిత్రాలలో కనిపించే ఆమె రియాలిటీ టీవీ షో బిగ్ బాస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.[1] ప్యార్ ప్రేమ కాదల్‌లో సింధూజ పాత్రకు సౌత్‌లో ఉత్తమ మహిళా డెబ్యూగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును 2019లో గెలుచుకుంది. ధనుష్‌ కథానాయకుడిగా నటించిన కోలీవుడ్‌ సినిమా వి.ఐ.పి-2తో నటిగా రైజా విల్సన్ వెండితెరకు పరిచయమైంది.[2] ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు భాషలో ఒకేసారి చిత్రీకరించబడింది.

మోడలింగ్‌ రంగంలో 500లకు పైగా యాడ్స్‌లో నటించిన ఆమె 2011లో మిస్‌ ఇండియా అందాల పోటీల్లో పాల్గొన్నది.[3]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
Year Film Role Notes Ref.
2017 వేలైల్లా పట్టధారి 2 వసుంధర పర్సనల్ అసిస్టెంట్ Uncredited role
2018 ప్యార్ ప్రేమ కాదల్ సింధూజ Debut film
2019 ధనస్సు రాశి నేయర్గలే భార్గవి Cameo appearance
2020 వర్మ రైజా విల్సన్
2022 FIR అనీషా ఖురేషి [4]
పొయిక్కల్ కుత్తిరై గౌరీ [5]
కాఫీ విత్ కాదల్ సారా [6]
ది చేజ్ తెలుగు ఫిల్మ్; పూర్తయింది [7][8]
కరుంగాపియం పూర్తయింది [9]
#Love చిత్రీకరణ
ఆలిస్ చిత్రీకరణ
కథలికా యారుమిల్లై చిత్రీకరణ [10]

టెలివిజన్

[మార్చు]
  • బిగ్ బాస్ తమిళ్ సీజన్ 1కి పోటీదారుగా
  • బిగ్ బాస్ తమిళ్ సీజన్ 2 అతిథి పాత్రలో
  • జీన్స్ సీజన్ 2 పోటీదారుగా

అవార్డులు

[మార్చు]
Film Award Category Result
ప్యార్ ప్రేమ కాదల్ ఆనంద వికటన్ సినిమా అవార్డులు ఉత్తమ తొలి నటి విజేత
BOFTA గలాట్టా డెబ్యూట్ అవార్డులు ఉత్తమ తొలి నటి-పీపుల్స్ ఛాయిస్ విజేత
JFW అవార్డులు తొలి పాత్రలో ఉత్తమ నటి విజేత
ఎడిసన్ అవార్డులు ఉత్తమ తొలి నటి విజేత
8వ SIIMA అవార్డులు ఉత్తమ తొలి నటి విజేత
66వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ ఉత్తమ నూతన నటి విజేత

మూలాలు

[మార్చు]
  1. "I was angry about Oviya being cornered: Raiza Wilson - Times of India".
  2. "నాకిలా కావడానికి డాక్టర్‌ కారణం: నటి". web.archive.org. 2022-12-05. Archived from the original on 2022-12-05. Retrieved 2022-12-05.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "raiza wilson special interview - Sakshi". web.archive.org. 2022-12-06. Archived from the original on 2022-12-06. Retrieved 2022-12-06.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. "Shooting for Vishnu Vishal's FIR completed | Cinemaexpress". m.cinemaexpress.com. Archived from the original on 14 మే 2021. Retrieved 26 May 2021.
  5. "Prabhu Deva's next with director Santhosh titled 'Poikkal Kuthirai'". The News Minute (in ఇంగ్లీష్). 2021-08-05. Retrieved 2022-04-09.
  6. "Raiza Wilson roped in for Sundar C's next - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-02-18.
  7. "Caarthick Raju-Raiza Wilson film titled The Chase | Cinemaexpress". m.cinemaexpress.com. Archived from the original on 6 డిసెంబరు 2022. Retrieved 26 May 2021.
  8. "Raiza Wilson excited about her Telugu debut". Telangana Today (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-10-06. Retrieved 2022-04-09.
  9. "Kajal, Regina, Raiza, and Janani team up for a film with Deekay - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 26 May 2021.
  10. "Raiza Wilson and GV Prakash's film titled 'Kadhalika Yarum Illai' - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-04-09.