రొయ్య

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

Lua error in మాడ్యూల్:Category_handler at line 246: Module:Category handler/data returned boolean, table expected.

రొయ్యలు
Penaeus vannamei 01.jpg
Litopenaeus vannamei
శాస్త్రీయ వర్గీకరణ
రాజ్యం: ఏనిమేలియా
విభాగం: ఆర్థ్రోపోడా
ఉప వర్గం: క్రస్టేషియా
తరగతి: మాలకోస్ట్రకా
క్రమం: డెకాపోడా
ఉప క్రమం: Dendrobranchiata
Bate, 1888
Superfamilies and families

Penaeoidea

Aristeidae
Benthesicymidae
Penaeidae
Sicyoniidae
Solenoceridae

Sergestoidea

Luciferidae
Sergestidae

రొయ్యలు (ఆంగ్లం Prawn and Shrimp) ఆర్థ్రోపోడా వర్గానికి చెందిన క్రస్టేషియా (Crustaceans)[1] విభాగానికి చెందిన జీవులు.[2]. ప్రాన్ మరియు ష్రింప్ రెండు కొంతమంది వేరువేరుగా పేర్కొంటారు. వీటి మొప్ప నిర్మాణాలను బట్టి విభాజకమైనవాటిని (hence the name, Dendrobranchiata dendro=“tree”; branchia=“gill”) ప్రాన్ లని లేనివాటిని ష్రింప్ అని వ్యవహరిస్తారు.రొయ్యలు దేహపరిమాణంలో ష్రింప్స్(shrimps) కన్న పెద్దవిగా ఉండి,పొడవాటి కాళ్ళు వుండి, మూడుజతల కాళ్ళమీద గోళ్ళు(claws)ఉండును.ష్రింప్స్‌ అనేవి రొయ్యలకన్న తక్కువ శరీర పరిమాణం కలిగి,రెండుజతలకాళ్ళమీద మాత్రమే గోళ్ళు ఉండును[3]. వీనికి సోదర విభాగమైన ప్లియోసయేమాటా (Pleocyemata} లో ష్రింప్ లు, పీతలు, ఎండ్రకాయలు మొదలైనవి ఉన్నాయి.

ఉపయోగాలు[మార్చు]

రొయ్యల పరిశ్రమ మరియు పెంపకం లో ప్రాన్ మరియు ష్రింప్ రెండింటికీ కలిపి ఉపయోగిస్తారు. యూరప్ మరియు ఇంగ్లాండు దేశాలలో ఎక్కువగా ప్రాన్ అనే పదాన్ని ఎక్కువ ఉపయోగిస్తారు. అదే అమెరికాలో ష్రింప్ అనే పదాన్ని ఉపయోగిస్తారు. సామాన్యంగా పెద్ద పరిమాణంలో ఉన్నవాటిని అంటే కిలోగ్రాముకు 15 కంటే తక్కువ తూగితే వాటిని ప్రాన్ అని భావిస్తారు. ఆస్ట్రేలియా మరియ్ ఇతర అలీన దేశాలలో ప్రాన్ అనే పదాన్ని మాత్రమే ఉపయోగిస్తారు. ఆసియా దేశాలలో ప్రాన్ కూర (prawn curry) చాలా ప్రసిద్ధిచెందినది.

ఉత్పత్తి[మార్చు]

వివిధ ఆంగ్ల భాషలలో ప్రాన్ (“prawn”) పేరు ష్రింప్ కూడా ఉపయోగించారు. అయితే పెద్దవాటిని ప్రాన్ గా భావిస్తారు. ఉదాహరణ: Leander serratus. అమెరికాలో 1911 ఎన్ సైక్లోపీడియా బ్రిటానికా ప్రకారం ప్రాన్ సాధారణంగా మంచినీటిలో నివసించే ప్రాన్ లేదా ష్రింప్ కు ఉపయోగిస్తారు. సముద్రజలాల్లో మరియు ఉప్పు కయ్యల్లో నివసించే వాటిని ష్రింప్ అంటారు. తెలుగులో రెండింటినీ కలిపి "రొయ్యలు" అంటారు.

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "prawn". oxforddictionaries.com. http://www.oxforddictionaries.com/definition/english/prawn. Retrieved 04-03-2015.
  2. Burkenroad, M. D. (1963). "The evolution of the Eucarida (Crustacea, Eumalacostraca), in relation to the fossil record". Tulane Studies in Geology 2 (1): 1–17.  Unknown parameter |quotes= ignored (help)
  3. "Prawn vs. Shrimp". diffen.com. http://www.diffen.com/difference/Prawn_vs_Shrimp. Retrieved 04-03-2015.
"https://te.wikipedia.org/w/index.php?title=రొయ్య&oldid=1506865" నుండి వెలికితీశారు