రోజము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రోజము (నల్ల రోజము) చెట్టు దాదాపు 40 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. దీని పూత తెలుపు. ఔషధాల తయారిలో ఈ చెట్టు పాత్ర ప్రముఖమైనది. ఈ చెట్టు నుంచి బంక (Resin)లభిస్తుంది.

రోజము (నల్ల రోజము) ANARIUM STRICTUM
"https://te.wikipedia.org/w/index.php?title=రోజము&oldid=1824530" నుండి వెలికితీశారు