రోజారమణి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

రోజారమణి తెలుగు సినిమా నటి. భక్త ప్రహ్లాద లో బేబి రోజారమణిగా చాలా మంచి పేరు సంపాదించిన తరువాత కొన్ని తెలుగు సినిమాలలో కథానాయికగా నటించింది.

మాస్టర్ తరుణ్ గా చక్కగా నటించి తరువాత యువ కథానాయకుడిగా స్థిరపడిన తరుణ్ రోజారమణి కొడుకు.


నటించిన సినిమాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=రోజారమణి&oldid=1321815" నుండి వెలికితీశారు