రోడే బుయ్
స్వరూపం
| రోడే బుయ్ | |||
| అధికారంలో ఉన్న వ్యక్తి | |||
| అధికార ప్రారంభం 2019 | |||
| ముందు | పక్ంగా బాగే | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | డంపోరిజో | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
రోడే బుయ్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన అరుణాచల్ ప్రదేశ్ శాసనసభకు డంపోరిజో శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
రాజకీయ జీవితం
[మార్చు]రోడే బుయ్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2019 శాసనసభ ఎన్నికలలో డంపోరిజో శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎన్‌పిపి అభ్యర్థి పక్ంగా బాగే పై 978 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1] ఆయన 2024 శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎన్‌పిపి అభ్యర్థి తాబే డోనిపై 1,591 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2][3][4]
మూలాలు
[మార్చు]- ↑ "Arunachal Assembly will have 20 first time MLAs" (in ఇంగ్లీష్). Deccan Herald. 25 May 2019. Archived from the original on 19 May 2025. Retrieved 19 May 2025.
- ↑ "Arunachal Pradesh Assembly Election Results 2024 - Dumporijo" (in ఇంగ్లీష్). Election Commission of India. 2 June 2024. Archived from the original on 22 May 2025. Retrieved 22 May 2025.
- ↑ "Dumporijo Assembly Election Result 2024: BJP's Rode Bui wins". The Times of India. 2 June 2024. Archived from the original on 22 May 2025. Retrieved 22 May 2025.
- ↑ "Arunachal Pradesh Assembly Elections 2024: Dumporijo constituency result" (in ఇంగ్లీష్). Deccan Herald. 2 June 2024. Archived from the original on 22 May 2025. Retrieved 22 May 2025.