రోహిణి పబ్లికేషన్స్
Appearance
రోహిణి పబ్లికేషన్స్ ఆంధ్ర ప్రదేశ్ లోని ఒక ప్రచురణ సంస్థ. దీని ప్రధాన కేంద్రం రాజమండ్రిలో ఉండగా శాఖ విజయవాడలో ఉంది.
ప్రచురణలు
[మార్చు]- బాల వ్యాకరణము
- వ్యాస కల్పవల్లి
- విద్యార్థి కల్పవల్లి
- శబ్దార్థ చంద్రిక
- సంపూర్ణ నీతిచంద్రిక
- గజేంద్ర మోక్షము
- శ్రీ నరసింహ శతకము
- భాస్కర శతకము
- శ్రీ కాళహస్తీశ్వర శతకము
- దాశరథి శతకము
- రుక్మిణీ కళ్యాణము
- వేమన శతకము
- సుమతి శతకము
- శ్రీకృష్ణ శతకము
- కుమారీ శతకము
- కుమార శతకము
- రామరామ శతకము
- నారాయణ శతకము
- నీతి శాస్త్రము
- నీతిశతక రత్నావళి
- సంగీత స్వరాలు
- సంగీత పాఠాలు
- సంగీత రాగదర్శిని
- శ్రీ అన్నమాచార్య కీర్తనలు
- శ్రీ త్యాగరాజు కృతులు
- శ్రీ రామదాసు కీర్తనలు
- శ్రీ పురంధరదాసు కీర్తనలు
- శ్రీ శ్యామశాస్త్రి కీర్తనలు
- శ్రీ ముత్తుస్వామి దీక్షితుల కీర్తనలు
- సాయి భక్తి కీర్తనలు
- సాయి గానామృతం
- సాయి గీత్ మాల
- సాయి గాన మంజరి
- అమ్మవారి భక్తి గీతాలు
- శ్రీ అయ్యప్ప భక్తి గీతాలు
- సర్వదేవతా భక్తి గీతాలు
- చంద్రా లోకము