రౌడీలకు రౌడీలు
'రౌడీలకు రౌడీలు' తెలుగు చలన చిత్రం,1971 జూన్,11 న విడుదల.కె.ఎస్ ఆర్ దాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో జి.రామకృష్ణ, విజయలలిత , ప్రభాకర్ రెడ్డి,సత్యనారాయణ ముఖ్య పాత్రలు పోషించారు.ఈ చిత్రానికి సంగీతం చెళ్లపిళ్ల సత్యం సమకూర్చారు.
రౌడీలకు రౌడీలు (1971 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | కె.ఎస్.ఆర్.దాస్ |
నిర్మాణం | పింజల సుబ్బారావు |
తారాగణం | జి. రామకృష్ణ, విజయలలిత |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
నిర్మాణ సంస్థ | శ్రీలక్ష్మీ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
తారాగణం
[మార్చు]జి.రామకృష్ణ
విజయలలిత
మందాడి ప్రభాకర్ రెడ్డి
కైకాల సత్యనారాయణ
రాజబాబు
జ్యోతిలక్ష్మి
రమాప్రభ
సాంకేతిక వర్గం
[మార్చు]దర్శకుడు: కొండా సుబ్బరామ దాస్
సంగీతం: చెళ్లపిళ్ల సత్యం
నిర్మాత: పింజల సుబ్బారావు
నిర్మాణ సంస్థ: శ్రీలక్ష్మీ ప్రొడక్షన్స్
గీత రచయితలు: వీటూరి , సి నారాయణ రెడ్డి, దాశరథి,ఆరుద్ర
గానం: ఎస్.జానకి, ఎల్ ఆర్ ఈశ్వరి
విడుదల:11:06:1971.
పాటల జాబితా
[మార్చు]1.కలలో కనిపించావులే కసిగా కవ్వించావులే, రచన: దాశరథి కృష్ణమాచార్య, గానం.ఎల్ ఆర్ ఈశ్వరి
2.అలాంటి దాన్ని కాను ఓయ్ కిలాడి పిల్లను నేను, రచన: వీటూరి వెంకట సత్య సూర్యనారాయణ మూర్తి, గానం.ఎల్ ఆర్ ఈశ్వరి
3.కన్నెపిల్ల ఒరచూపు వాడి వన్నెలాడి దోరనవ్వు వేడి, రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం.ఎల్ ఆర్ ఈశ్వరి
4.చూసుకోలే గులాబీ కాసుకో వేసుకో ఓ షరాబీ , రచన: వీటూరి వెంకట సత్య సూర్యనారాయణ మూర్తి, గానం.శిష్ట్లా జానకి
5.తీస్కో కోకాకోలా ఎస్కో రమ్ము సారా చూస్తేమజా, రచన: ఆరుద్ర, గానం.ఎల్ ఆర్ ఈశ్వరి
6.కు కు కూ చుక్కమ్మో చూస్కో మనజోరు చిక్కమ్మా,
మూలాలు
[మార్చు]1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |