లంక (అయోమయనివృత్తి)
స్వరూపం

లంక అనేది ఒక విధమైన ద్వీపం. హిందూ పురాణాలలో రావణుని రాజ్యం లంకగా గుర్తించబడింది.
లంకేశ్వరుడు రామాయణంలో రావణుడు మరొక పేరు.
ఆధునిక కాలంలోని శ్రీలంక ఇదేనా అన్నది చర్చనీయాంశం.
లంక తెలుగు వారిలో కొందరి ఇంటి పేరు.
| ఈ అయోమయ నివృత్తి పేజీ, ఒకే పేరు కలిగిన వేర్వేరు వ్యాసాల జాబితా. ఏదైనా అంతర్గత లంకె నుండి మీరిక్కడకు వచ్చిఉంటే, ఆ లంకె నుండి సరాసరి కావాల్సిన పేజీకి వెళ్ళే ఏర్పాటు చెయ్యండి. |