లంక (ఊరు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నది మధ్యనున్న ఊరిని లంక అంటారు. సాధారణంగా లంక ఊర్లు తక్కువ జనాభాతో తక్కువ ఇండ్లతో తక్కువ విస్తీర్ణాన్ని కలిగి ఉంటాయి. అందువలన లంకలను లంక గ్రామాలు అంటారు. లంక గ్రామానికి చుట్టూ నీరు ఉంటుంది. నదీ ప్రవాహం ఉధృతంగా ఉన్నప్పుడు కొన్ని లంక గ్రామాలు ముంపునకు గురవుతుంటాయి. లంకను నదీ ద్వీపం అని అంటారు. మన భారత దేశంలోని అస్సాంలో గల మజూలి ప్రపంచంలోనే అతి పెద్దదైన నదీ ద్వీపం.

ద్వీపం[మార్చు]

చుట్టూ నీటిచే ఆవరించబడి సముద్రం మధ్యలో వున్న భూభాగాన్ని ద్వీపం లేదా దీవి (Island) అని అంటారు.

"https://te.wikipedia.org/w/index.php?title=లంక_(ఊరు)&oldid=2171153" నుండి వెలికితీశారు