Coordinates: 17°26′12″N 78°26′38″E / 17.436793°N 78.443906°E / 17.436793; 78.443906

లంగర్‌హౌస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లంగర్‌హౌస్
పరిసరప్రాంతం
Lua error in మాడ్యూల్:Location_map at line 525: Unable to find the specified location map definition: "Module:Location map/data/Telangana" does not exist.
Coordinates: 17°26′12″N 78°26′38″E / 17.436793°N 78.443906°E / 17.436793; 78.443906
దేశం India
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాదు
మెట్రోహైదరాబాదు
Government
 • Bodyహైదరాబాద్ మహానగర పాలక సంస్థ
భాషలు
 • అధికారతెలుగు
Time zoneUTC+5:30 (IST)
PIN
500 082
Vehicle registrationTS
నగర ప్రణాళిక సంస్థహైదరాబాద్ మహానగర పాలక సంస్థ

లంగర్‌హౌస్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం. ఇది గోల్కొండకు దగ్గరలో ఉన్నది.

చరిత్ర[మార్చు]

  1. గోల్కొండ నవాబుల కాలంలో లంగర్‌ఖానాగా పిలిచిన ప్రాంతం కాలక్రమేణా లంగర్‌హౌస్‌గా రూపాంతరం చెందింది. ఇక్కడ నవాబుల జమానాలో సైనికుల కోసం భోజనశాల ఉండేది. గోల్కొండ నుంచి సైనికులు ఇక్కడికి వచ్చి భోజనాలు చేసి వెళ్లేవారు. కాలక్రమేణా ఈ లంగర్‌ఖానా కాస్త లంగర్‌హౌస్‌గా మారింది.
  2. లంగర్ అంటే ఏనుగును కట్టేసే గొలుసు.[1] ఒక ముస్లిం సాధువుకు రాణి బంగారు గొలుసును కానుకగా ఇచ్చింది. సాధువు ఆ గొలుసును ముక్కలుగా చేసి అక్కడి కుటుంబాలకు పంచాడు. ఆ సందర్భంగా ప్రతి సంవత్సరం మొహర్రం 5వ రోజు లంగర్ ఉత్సవం జరుపుకుంటారు.[2]

దేవాలయాలు, మసీదులు[మార్చు]

పురాతన రామాలయం లంగర్ హౌస్

ఇక్కడ పురాతనమైన క్యుతుబ్ షాహి జమై మస్జిద్, బాపు ఘాట్ దగ్గర శ్రీరామాలయం ఉంది.

ఇతర విషయాలు[మార్చు]

మిలిటరీ ఆసుపత్రి గోల్కొండ లంగర్ హౌజ్ వద్ద

లంగర్ హౌస్ లో మిలట్రీ హాస్పిటల్, కేంద్రీయ విద్యాలయం ఉంది. 20 ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి, ఆ కళాశాలల విద్యార్థులు లంగర్ హౌస్ లోని వివిధ అపార్ట్మెంట్స్, ఇండ్లలో అద్దెకు ఉంటున్నారు. లంగర్‌హౌస్ పక్కన ఉన్న మూసి నది లో జాతాపిత మహాత్మా గాంధీ అస్థికలు కలుపుబడ్డాయి. ఆయన స్మారకంగా ఇక్కడ బాపు ఘాట్ నిర్మించబడింది, ముఖ్యమంత్రి, గవర్నరు ప్రతి సంవత్సరంలో రెండుసార్లు ఇక్కడికి వచ్చి గాంధీకి నివాళులు అర్పిస్తారు.

మూలాలు[మార్చు]

  1. Modern Hyderabad. John Law. 2007. ISBN 9781406738162. Retrieved 27 June 2018.
  2. Legacy of Nizam's. Vani Prakashan, New Delhi. 2002. ISBN 9788170551645. Retrieved 27 June 2018.