లంబాడోళ్ళ రామదాసు (1978 సినిమా)
స్వరూపం
| లంబాడోళ్ళ రామదాసు (1978 తెలుగు సినిమా) | |
| తారాగణం | చలం (నటుడు), రోజారమణి |
|---|---|
| సంగీతం | ఎస్. రాజేశ్వరరావు |
| నిర్మాణ సంస్థ | రామ విజేత ఫిల్మ్స్ |
| భాష | తెలుగు |
పాటలు
- ఈ పాల వెన్నెల్లో నీ జాలి కన్నుల్లో
- హే పావురాయ్... నెత్తిమీద కొక్కిరాయ్