లక్కిరెడ్డిపల్లె

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
లక్కిరెడ్డిపల్లె
—  మండలం  —
వైఎస్ఆర్ జిల్లా పటములో లక్కిరెడ్డిపల్లె మండలం యొక్క స్థానము
వైఎస్ఆర్ జిల్లా పటములో లక్కిరెడ్డిపల్లె మండలం యొక్క స్థానము
లక్కిరెడ్డిపల్లె is located in ఆంధ్ర ప్రదేశ్
లక్కిరెడ్డిపల్లె
ఆంధ్రప్రదేశ్ పటములో లక్కిరెడ్డిపల్లె యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 14°11′14″N 78°41′42″E / 14.187175°N 78.694954°E / 14.187175; 78.694954
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా వైఎస్ఆర్
మండల కేంద్రము లక్కిరెడ్డిపల్లె
గ్రామాలు 11
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 35,246
 - పురుషులు 17,758
 - స్త్రీలు 17,488
అక్షరాస్యత (2011)
 - మొత్తం 57.38%
 - పురుషులు 72.05%
 - స్త్రీలు 42.06%
పిన్ కోడ్ 516257

లక్కిరెడ్డిపల్లె, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఒక మండలము మరియు అదేపేరు కల ఒక పట్టణము. [1] ఇది కడప నగరమునకు 38 కిలోమీటర్ల దూరములో 18 వ నంబరు జాతీయ రహదారికి అత్యంత సమీపములో ఉన్నది.

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 35,246 - పురుషులు 17,758 - స్త్రీలు 17,488
జనాభా (2001) - మొత్తం 34,475 - పురుషులు 17,607 - స్త్రీలు 16,868

మూలాలు[మార్చు]

ముఖ్య విషయాలు[మార్చు]

 • సమీప రైలు స్టేషను: కడప.
 • సమీప విమానాశ్రయము : రేణిగుంట.(కడపలోకుడా బ్రీటీష్ కాలం నాటి విమానాశ్రాయాన్ని ఇటీవలనే అభివ్రుద్ది చేశారు)
 • సముద్ర మట్టమునకు ఎత్తు :356 మీటర్లు (1,171 అడుగులు).
 • అక్షాంశము : 14.1667° N 78.7000° E.
 • ఇక్కడి ప్ర్రజల జీవనాధారము : వ్యవసాయము, పండ్ల తోటల పెంపకము).
 • ఈ పట్టణ జనాభా : సుమారు 10000.

మండలములోని గ్రామాలు[మార్చు]
మండలములోని గ్రామ పంచాయితీలు

 • లక్కిరెడ్డిపల్లి
 • అనంతపురం
 • చౌటపల్లి
 • కాకుళారం
 • మద్దిరేవుల
 • కస్తూరిరాజుగారిపల్లి
 • కుర్నూతల
 • పందిళ్ళపల్లి
 • దప్పేపల్లి
 • కోనంపేట
 • బి.ఎర్రగుడి
 • పాలెం గొల్లపల్లి
 • దిన్నెపాడు