లక్కీ అలీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లక్కీ అలీ
వ్యక్తిగత సమాచారం
జన్మ నామంమఖ్సూద్ మహమూద్ అలీ
ఇతర పేర్లులక్కీ అలీ
జననం (1958-09-19) 1958 సెప్టెంబరు 19 (వయసు 65)
ముంబై, మహారాష్ట్ర రాష్ట్రం, భారతదేశం
వృత్తి
  • గాయకుడు
  • పాటల రచయిత
  • నటుడు
వాయిద్యాలువోకల్స్ , గిటార్
క్రియాశీల కాలం1978– ప్రస్తుతం
బంధువులుమెహమూద్ అలీ (తండ్రి)
మధు (తల్లి)
ముంతాజ్ అలీ (తాత)
మిన్నూ ముంతాజ్ (అత్తయ్య)
అన్వార్ అలీ (బాబాయ్),
మాకీ అలీ (సోదరుడు)
పక్కి అలీ (సోదరుడు)
లేబుళ్ళు
  • క్రెసెండో మ్యూజిక్
  • సోనీ మ్యూజిక్ ఎంటర్టైన్మెంట్
  • యూనివెర్సల్ మ్యూజిక్ గ్రూప్
  • యూనివర్సల్ మ్యూజిక్
  • జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రెస్సెస్
  • జీ రికార్డ్స్
  • టీ-సిరీస్
  • లక్కీ అలీ ఎంటర్టైన్మెంట్

లక్కీ అలీ భారతదేశానికి చెందిన గాయకుడు, పాటల రచయిత, నటుడు. ఆయన అసలు పేరు మఖ్సూద్ మహమూద్ అలీ. 1990వ దశకంలో ఆయన చేసిన పాప్ ఆల్బమ్స్ ఎంతో ప్రాచుర్యం పొందాయి.[1][2]

జననం

[మార్చు]

లక్కీ అలీ 1958, సెప్టెంబరు 19న ముంబైలో జన్మించాడు. ఆయన తండ్రి బాలీవుడ్ నటుడు మహమూద్ అలీ, తల్లి మాహెలాకా (హిందీ నటి మీనా కుమారి చెలెల్లు).[3]

ఆయన పాడిన సినిమాలు

[మార్చు]
  • దుష్మన్ దునియా కా (1996)
  • భోపాల్ ఎక్స్‌ప్రెస్ (1999)
  • కహా నా... ప్యార్ హై (2000)
  • కాంటే (2002)
  • సూర్ -ది మెలోడీ అఫ్ లైఫ్ (2002)
  • బాయ్స్ (2003) - సారీగమే పదనిసే మార్చి వేసేయ్
  • చుప్కే సే (2003)
  • సై (2004) - గూట్లో ఉంది, అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఇలాగా
  • ఆయుత ఎజ్హుతు (2004)
  • యువ (2004) - హే గుడ్ బాయ్ ప్రియా [4]
  • ఆనంద్ (2004) - చారుమతి ఐ లవ్ యు
  • బచ్నా ఏ హసీనో (2008)
  • కాలై (2008)
  • వెళ్లితీరాయ్(2008)
  • ది ఫిలిం (2009)
  • అంజానా అంజాని (2010)
  • 'పాఠశాల (2010)
  • దేవ్ సన్ అఫ్ ముద్దె గౌడ (2011)[5]
  • ఆమెన్ (2013 film)
  • డేవిడ్ (2013)
  • తేరే మేరె సాథ్ (2014)
  • తమాషా (2015)
  • ఫ్రోమ్ ది ల్యాండ్ అఫ్ గాంధీ (2016)

నటించిన సినిమాలు

[మార్చు]
  • చోటే నవ్వాబ్ (1962)
  • కున్వారా బాప్ (1974)
  • యేహి హై జిందగీ (1977)
  • గిన్ని ఆర్ జానీ (1976)
  • కితాబ్ (1977)
  • హమారే తుమ్హారే (1979)
  • త్రికాల్ (1985)
  • సూర్ -ది మెలోడీ అఫ్ లైఫ్ (2002)
  • కాంటే (2002)
  • లవ్ యట్ టైమ్స్ స్క్వేర్ (2003)
  • కసక్ (2005)
  • గుడ్ లక్ (2008)
  • రన్ వే (2009)

ప్రైవేట్ ఆల్బమ్స్

[మార్చు]
  • సునో (1996)
  • సిఫార్ (1998)
  • ఆక్స్ (2001)
  • గోరి తేరి ఆంఖే (2001)
  • కభీ ఐసా లగ్తా హై' (2004)
  • ఏక్స్ సుయి (2009)
  • రాస్త మాన్ (2011)

మూలాలు

[మార్చు]
  1. NDTV (14 December 2020). "Viral: Lucky Ali's Impromptu Gig In Goa. Need We Say More?". Archived from the original on 5 మే 2021. Retrieved 5 May 2021.
  2. Scroll.in (31 December 2019). "Press play (and wipe away the tears): The ultimate 1990s Indipop songlist". Archived from the original on 5 మే 2021. Retrieved 5 May 2021.
  3. Hindu (25 September 2003). "ALI is MAALI at home". Archived from the original on 5 May 2021. Retrieved 5 May 2021. {{cite news}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 21 మే 2009 suggested (help)
  4. Gaana (5 May 2021). "Listen to Hey Goodbye Priya Song by Sunitha Sarathy on Gaana.com". Archived from the original on 5 మే 2021. Retrieved 5 May 2021.
  5. "Lucky Ali makes Sandalwood debut". The Times of India. 9 November 2011. Archived from the original on 8 July 2012.
"https://te.wikipedia.org/w/index.php?title=లక్కీ_అలీ&oldid=4229906" నుండి వెలికితీశారు