లక్నో సూపర్ జెయింట్స్
స్వరూపం
లీగ్ | ఇండియన్ ప్రీమియర్ లీగ్ | ||
---|---|---|---|
వ్యక్తిగత సమాచారం | |||
కెప్టెన్ | కేఎల్ రాహుల్ | ||
కోచ్ | ఆండీ ఫ్లవర్ | ||
యజమాని | ఆర్‌పీఎస్‌జీ వెంచర్చ్ లిమిటెడ్ (గొయెంకా గ్రూప్) - సంజీవ్ గొయెంకా | ||
జట్టు సమాచారం | |||
నగరం | లక్నో, ఉత్తర ప్రదేశ్, భారతదేశం | ||
స్థాపితం | 2021 | ||
స్వంత మైదానం | భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకానా క్రికెట్ స్టేడియం, లక్నో | ||
|
లక్నో సూపర్ జెయింట్స్ ఐపీఎల్-2022 సీజన్‌తో లక్నో ఫ్రాంఛైజీ తొలిసారి ఈ టోర్నీలో ప్రాతినిధ్యం వహించనున్న జట్టు. బిసిసిఐ ఇండియన్ ప్రీమియర్ లీగ్ విస్తరించే క్రమంలో 2021లో ఆర్‌పీఎస్‌జీ వెంచర్చ్ లిమిటెడ్ (గొయెంకా గ్రూప్) చైర్మన్, లక్నో ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గొయెంకా ఈ జట్టును రూ.7వేల 90కోట్లకు కొనుగోలు చేశాడు.[1]
జట్టు
[మార్చు]సంఖ్య | పేరు | దేశం | జననం | బ్యాటింగ్ స్టైల్ | బౌలింగ్ స్టైల్ | జీతం | సంతకం చేసిన సంవత్సరం | ఇతర |
---|---|---|---|---|---|---|---|---|
బ్యాటర్స్ | ||||||||
ఎవిన్ లూయిస్ | ట్రినిడాడ్ అండ్ టొబాగో | 1991 డిసెంబరు 27 | కుడి చేతి బ్యాట్స్‌మెన్ | కుడి చేతి ఫాస్ట్ బౌలింగ్ | రూ. 2 కోట్లు | 2022 | విదేశీ ఆటగాడు | |
1 | మనీష్ పాండే | భారతదేశం | 1989 సెప్టెంబరు 10 | కుడి చేతి | రూ. 4.60 కోట్లు | 2022 | ||
3 | మనన్ వోహ్రా | భారతదేశం | 1993 జూలై 18 | కుడి చేతి బ్యాట్స్‌మెన్ | కుడి చేతి మీడియం ఫాస్ట్ బౌలింగ్ | రూ. 20 లక్షలు | 2022 | |
అల్ - రౌండర్స్ | ||||||||
1. | మార్కస్ స్టోయినిస్ | ఆస్ట్రేలియా | 1989 ఆగస్టు 16 | కుడి చేతి బ్యాట్స్‌మెన్ | కుడి చేతి మీడియం ఫాస్ట్ బౌలింగ్ | రూ. 9.2 కోట్లు[2] | 2022 | విదేశీ ఆటగాడు |
2. | జాసన్ హోల్డర్ | బార్బడోస్ | 1991 నవంబరు 5 | కుడి చేతి బ్యాట్స్‌మెన్ | కుడి చేతి మీడియం ఫాస్ట్ బౌలింగ్ | రూ. 8.75 కోట్లు[3] | 2022 | విదేశీ ఆటగాడు |
3. | కృనాల్ పాండ్యా | భారతదేశం | 1991 మార్చి 24 | ఎడమ చేతి బ్యాట్స్‌మెన్ | ఎడమ చేతి స్లో ఆర్థోడాక్స్ | రూ. 8.25 కోట్లు[4] | 2022 | |
4. | దీపక్ హుడా | భారతదేశం | 1995 ఏప్రిల్ 19 | కుడి చేతి బ్యాట్స్‌మెన్ | కుడి చేతి ఆఫ్ బ్రేక్ | రూ. 5.75 కోట్లు | 2022 | |
5. | కృష్ణప్ప గౌతమ్ | భారతదేశం | 1988 అక్టోబరు 20 | కుడి చేతి బ్యాట్స్‌మెన్ | కుడి చేతి ఆఫ్ -బ్రేక్ | రూ. 90 లక్షలు | 2022 | |
6. | కైల్ మేయర్స్ | { బార్బడోస్ | 1992 సెప్టెంబరు 8 | ఎడమ చేతి బ్యాట్స్‌మెన్ | కుడి చేతి మీడియం ఫాస్ట్ బౌలింగ్ | రూ. 50 లక్షలు | 2022 | విదేశీ ఆటగాడు |
7. | ఆయుష్ బదోని | భారతదేశం | 1999 డిసెంబరు 3 | కుడి చేతి బ్యాట్స్‌మెన్ | కుడి చేతి ఆఫ్ స్పిన్ బౌలర్ | రూ. 20 లక్షలు | 2022 | |
8. | కర్ణ్ శర్మ | భారతదేశం | 1998 అక్టోబరు 31 | కుడి చేతి బ్యాట్స్‌మెన్ | కుడి చేతి ఆఫ్ బ్రేక్ | రూ. 20 లక్షలు | 2022 | |
వికెట్ -కీపర్లు | ||||||||
కేఎల్ రాహుల్ | భారతదేశం | 1992 ఏప్రిల్ 18 | కుడి చేతి బ్యాట్స్‌మెన్ | కుడి చేతి మీడియం ఫాస్ట్ బౌలింగ్ | రూ. 17 కోట్లు | 2022 | కెప్టెన్ | |
క్వింటన్ డి కాక్ | దక్షిణ ఆఫ్రికా | 1992 డిసెంబరు 17 | ఎడమ చేతి బ్యాట్స్‌మెన్ | - | రూ. 6.75 కోట్లు | 2022 | విదేశీ ఆటగాడు | |
బౌలర్లు | ||||||||
1. | రవి బిష్ణోయ్ | భారతదేశం | 2000 సెప్టెంబరు 5 | కుడి చేతి బ్యాట్స్‌మెన్ | కుడి చేతి లెగ్ బ్రేక్ | రూ. 4 కోట్లు | 2022 | |
2. | షాబాజ్ నదీమ్ | భారతదేశం | 1989 ఆగస్టు 12 | కుడి చేతి బ్యాట్స్‌మెన్ | ఎడమ చేతి స్లో ఆర్థోడాక్స్ | రూ. 50 లక్షలు | 2022 | |
1. | మార్క్ వుడ్ | ఇంగ్లాండు | 1990 జనవరి 11 | కుడి చేతి బ్యాట్స్‌మెన్ | కుడి చేతి ఫాస్ట్ బౌలింగ్ | రూ. 7.50 కోట్లు | 2022 | విదేశీ ఆటగాడు |
2. | అవేష్ ఖాన్ | భారతదేశం | 1996 డిసెంబరు 13 | కుడి చేతి బ్యాట్స్‌మెన్ | కుడి చేతి ఫాస్ట్ బౌలింగ్ | రూ. 10 కోట్లు | 2022 | |
3. | అంకిత్ సింగ్ రాజ్‌పూత్ | భారతదేశం | 1993 డిసెంబరు 4 | కుడి చేతి బ్యాట్స్‌మెన్ | కుడి చేతి మీడియం ఫాస్ట్ బౌలింగ్ | రూ. 50 లక్షలు | 2022 | |
4. | మొహ్సిన్ ఖాన్ | భారతదేశం | 1998 జూలై 15 | ఎడమ చేతి బ్యాట్స్‌మెన్ | ఎడమ చేతి మీడియం ఫాస్ట్ బౌలింగ్ | రూ. 20 లక్షలు | 2022 | |
5. | మయాంక్ యాదవ్ | భారతదేశం | 2002 జూన్ 17 | కుడి చేతి బ్యాట్స్‌మెన్ | కుడి చేతి మీడియం ఫాస్ట్ బౌలింగ్ | రూ. 20 లక్షలు | 2022 | |
6. | దుష్మంత చమీర | శ్రీలంక | 1992 జనవరి 11 | కుడి చేతి బ్యాట్స్‌మెన్ | కుడి చేతి ఫాస్ట్ | రూ. 2 కోట్లు | 2022 | విదేశీ ఆటగాడు[5] |
మూలాలు
[మార్చు]- ↑ Namasthe Telangana (24 January 2022). "జట్టుపేరును పేరును ప్రకటించిన లక్నో ఫ్రాంచైజీ.. పేరేంటో తెలుసా..?". Archived from the original on 27 February 2022. Retrieved 27 February 2022.
- ↑ TV9 Telugu (12 February 2022). "ఈ ఆటగాళ్లను లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసింది.. KL రాహుల్‌తోపాటు ఎవరున్నారో తెలుసుకోండి." Archived from the original on 27 February 2022. Retrieved 27 February 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Andhra Jyothy (12 February 2022). "విండీస్ ఆల్‌రౌండర్ జాసన్ హోల్డర్‌కు భారీ ధర.. కొనుగోలు చేసిన లక్నో సూపర్ జెయింట్స్". Archived from the original on 27 February 2022. Retrieved 27 February 2022.
- ↑ V6 Velugu (13 February 2022). "బరోడా విడదీసింది.. లక్నో కలిపింది" (in ఇంగ్లీష్). Archived from the original on 27 February 2022. Retrieved 27 February 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ 10TV (14 February 2022). "వేలంలో రూ.551కోట్లతో కొనుగోలు చేసిన 10 ఫ్రాంచైజీల ప్లేయర్లు." (in telugu). Archived from the original on 27 February 2022. Retrieved 27 February 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)