Jump to content

లక్షద్వీప్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలు

వికీపీడియా నుండి
లక్షద్వీప్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలు

← 2019
2024 ఏప్రిల్ 19
2029 →
Opinion polls
 
పార్టీ NCP(SP) INC
Alliance INDIA INDIA


Incumbent ప్రధాన మంత్రి

నరేంద్ర మోదీ
BJP



లక్షద్వీప్‌లో 2024 భారత సాధారణ ఎన్నికలు 2024 ఏప్రిల్ 19 ఏప్రిల్ 19న లక్షద్వీప్ నుండి 18వ లోక్‌సభకు ఏకైకసభ్యుడిని ఎన్నుకోవటానికి ఎన్నికలు జరగనున్నాయి.[1][2][3]

ఎన్నికల షెడ్యూలు

[మార్చు]
పోల్ ఈవెంట్ దశ
I
నోటిఫికేషన్ తేదీ 2024 మార్చి 20
నామినేషన్ దాఖలుకు చివరి తేదీ 2024 మార్చి 27
నామినేషన్ పరిశీలన 2024 మార్చి 28
నామినేషన్ ఉపసంహరణకు చివరి తేదీ 2024 మార్చి 30
పోల్ తేదీ 2024 ఏప్రిల్ 19
ఓట్ల లెక్కింపు తేదీ/ఫలితం 2024 జూన్ 4
నియోజకవర్గాల సంఖ్య 1

పార్టీలు, పొత్తులు

[మార్చు]
పార్టీ జెండా చిహ్నం నాయకుడు పోటీ చేసిన సీట్లు
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ చంద్రపవార్) మహమ్మద్ ఫైజల్ పడిప్పురా 1
పార్టీ జెండా చిహ్నం నాయకుడు పోటీ చేసిన సీట్లు
భారత జాతీయ కాంగ్రెస్ ముహమ్మద్ హమ్దుల్లా సయీద్ 1
పార్టీ జెండా చిహ్నం నాయకుడు పోటీ చేసిన సీట్లు
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ యూసుఫ్ టి.పి. 1

అభ్యర్థులు

[మార్చు]
నియోజకవర్గం
భారతదేశం NDA
1 లక్షద్వీప్ NCP (SP) మహమ్మద్ ఫైజల్ పాడిప్పురా INC ముహమ్మద్ హమ్‌దుల్లా సయీద్ NCP యూసుఫ్ TP

సర్వేలు, పోల్స్

[మార్చు]

అభిప్రాయ సేకరణ

[మార్చు]
సర్వే చేసిన ఏజన్సీ ప్రచురించిన తేదీ మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ఆధిక్యం
ఎన్‌డిఎ ఐ.ఎన్.డి.ఐ.ఎ ఇతరులు
ఎబిపి న్యూస్-సి వోటర్ 2024 మార్చి[4] ±5% 0 1 0 I.N.D.I.A.
ఇండియా టుడే-సి వోటర్ 2023 డిసెంబరు ±3-5% 0 1 0 I.N.D.I.A.
టైమ్స్ నౌ-ఇటిజి 2023 డిసెంబరు ±3% 0 1 0 I.N.D.I.A.
ఇండియా టీవీ-సిఎన్‌ఎక్స్ 2023 అక్టోబరు ±3% 0 1 0 I.N.D.I.A.
టైమ్స్ నౌ-ఇటిజి 2023 సెప్టెంబరు ±3% 0 1 0 I.N.D.I.A.
2023 ఆగస్టు ±3% 0 1 0 I.N.D.I.A.
సర్వే చేసిన ఏజన్సీ ప్రచురించిన తేదీ మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ఆధిక్యం
ఎన్‌డిఎ ఐ.ఎన్.డి.ఐ.ఎ ఇతరులు
ఎబిపి న్యూస్-సి వోటర్ 2024 మార్చి[5] ±5% 4% 95% 1% 91

ఫలితాలు

[మార్చు]

కూటమి లేదా పార్టీ వారీగా ఫలితాలు

[మార్చు]
కూటమి/పార్టీ జనాదరణ పొందిన ఓటు సీట్లు
ఓట్లు % ±pp పోటీ గెలుపు +/−
INDIA INC 25,726 52.29% Increase4.43 1 1 Increase1
NCP(SP) 23,079 46.91% new 1 0 Steady
NDA NCP 201 0.41% Decrease48.2 1 0 Decrease1
IND 61 0.12% 1 0 Steady
నోటా 133 0.27% Increase0.06%
మొత్తం 49,200 100% - 4 1 -

నియోజకవర్గాల వారీగా ఫలితాలు

[మార్చు]
నియోజకవర్గం ఓట్లశాతం విజేత రన్నర్ అప్ మార్జిన్
పార్టీ కూటమి అభ్యర్థి ఓట్లు % పార్టీ కూటమి అభ్యర్థి ఓట్లు %
1 లక్షద్వీప్ 84.16%Decrease INC INDIA ముహమ్మద్ హందుల్లా సయీద్ 25,726 52.29% NCP-SP INDIA మొహమ్మద్ ఫైజల్ పడిప్పుర 23,079 46.91% 2,647

ఇది కూడ చూడు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. ↑ "Lakshadweep Lok Sabha Election Date 2024: Total seats, schedule and other details". India Today (in ఇంగ్లీష్). Retrieved 2024-04-13.
  2. ↑ "Lakshadweep Lok Sabha Elections 2024: Total seats, schedule, candidates list, date of voting, result, main parties". The Times of India. 2024-04-08. ISSN 0971-8257. Retrieved 2024-04-13.
  3. ↑ 张, 元亭 (2014). "发表于《Biomedical Engineering, IEEE Transactions on》2014年5期,引自<a href="http://ieeexplore.ieee.org/xpl/articleDetails.jsp?reload=true&arnumber=6756983&punumber%3D10&utm_source=TBME+Monthly+-+August+2014&utm_campaign=TBME+Monthly&utm_medium=email" target="_blank">http://ieeexplore.ieee.org/xpl</a>". QianRen Biology. 01 (01): 8–10. doi:10.12677/qrb.2014.11006. ISSN 2375-3315.
  4. ↑ ABP News Bureau (2024-03-14). "ABP-CVoter Opinion Poll: NDA Set To Sweep UTs, I.N.D.I.A Likely To Win Lakshadweep, Puducherry". news.abplive.com (in ఇంగ్లీష్). Retrieved 2024-03-17.
  5. ↑ ABP News Bureau (2024-03-14). "ABP-CVoter Opinion Poll: NDA Set To Sweep UTs, I.N.D.I.A Likely To Win Lakshadweep, Puducherry". news.abplive.com (in ఇంగ్లీష్). Retrieved 2024-03-17.

వెలుపలి లంకెలు

[మార్చు]