లక్ష్మణ్ గోరే
Appearance
లక్ష్మణ్ గోరే | |
---|---|
వృత్తి | ఛాయాగ్రాహకుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1956-1989 |
లక్ష్మణ్ గోరే దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమలో కెమెరామెన్‌గా, సినిమాటోగ్రాఫర్‌గా సుపరిచితుడైన కళాకారుడు. కమల్ ఘోష్ వద్ద సహాయకుడిగా పనిచేశాడు. ఇతడు పనిచేసిన తెలుగు చలన చిత్రాల పాక్షిక జాబితా:
- ముద్దు బిడ్డ (1956)
- అత్తా ఒకింటి కోడలే (1958)
- సౌభాగ్యవతి (1959)
- శ్రీకృష్ణ రాయబారము (1960)
- చిట్టి తమ్ముడు (1962)
- దక్షయజ్ఞం (1962)
- ఆప్తమిత్రులు (1963)
- శ్రీ సింహాచల క్షేత్ర మహిమ (1965)
- ముహూర్త బలం (1969)
- ఎవరిని నమ్మాలి (1970) - దర్శకుడు
- మట్టిలో మాణిక్యం (1971)
- అంతా మన మంచికే (1972)
- మరపురాని తల్లి (1972)
- అమ్మాయి పెళ్ళి (1974)
- సంతానం - సౌభాగ్యం (1975)
- పల్లెసీమ (1977)
- బ్రతుకే ఒక పండగ (1977)
- మనవడి కోసం (1977)
- ఛాయ (1979)
- కిలాడి కృష్ణుడు (1980)
- పసిడి మొగ్గలు (1980)
- రగిలే హృదయాలు (1980)
- నాయుడుగారి అబ్బాయి (1981)
- ప్రతీకారం (1982)
- లంకె బిందెలు (1983)
- కాయ్ రాజా కాయ్ (1984)
- రాజకీయ చదరంగం (1989)
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో లక్ష్మణ్ గోరే పేజీ